సానియా ఆటను చూడలేమా! | Sania Mirza | Sakshi
Sakshi News home page

సానియా ఆటను చూడలేమా!

Published Sat, Apr 18 2015 2:03 AM | Last Updated on Sun, Sep 3 2017 12:25 AM

సానియా ఆటను చూడలేమా!

సానియా ఆటను చూడలేమా!

ఫెడ్ కప్‌లో మన హైదరాబాదీ, వరల్డ్ నంబర్‌వన్ సానియా మీర్జా ఆటను చూడాలని ఉత్సాహపడిన అభిమానులకు ఇప్పటి వరకు నిరాశే ఎదురైంది. వరుసగా మూడో రోజు కూడా ఆమె ‘నాన్‌ప్లేయింగ్ కెప్టెన్’ పాత్రకే పరిమితమైంది.
 
  సహచరులకు సూచనలు ఇస్తూనే గడిపింది. ఇక మిగిలింది శనివారం ఫైనల్ మ్యాచ్ మాత్రమే. ఇందులో కూడా రెండు సింగిల్స్‌లో భారత్ గెలిస్తే... సానియాకు రాకెట్ పట్టాల్సిన అవసరం రాదు. బాలీవుడ్ దర్శకురాలు ఫరాఖాన్ మైదానంలో సానియాను కలిసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement