ఈజీమనీ కోసం బైక్ దొంగతనాలు
Published Mon, Mar 6 2017 2:00 PM | Last Updated on Thu, Aug 30 2018 5:24 PM
కరీంనగర్: జల్సాలకు అలవాటుపడి ఈజీమనీ కోసం దొంగతనాల బాట పట్టిన ఓ ద్విచక్రవాహనాల దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో గత కొన్ని రోజులుగా పార్క్ చేసి ఉన్న బైక్‌లను దొంగలిస్తున్న ఓ యువకుడిని సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 7 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
Advertisement
Advertisement