పప్పుగుత్తితో భర్తను చంపిన భార్య | husband killed by wife | Sakshi
Sakshi News home page

పప్పుగుత్తితో భర్తను చంపిన భార్య

Published Fri, Aug 26 2016 4:27 PM | Last Updated on Fri, Jul 27 2018 2:18 PM

husband killed by wife

జగద్గిరిగుట్ట : నగరంలోని జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోని జగద్గిరినగర్‌లో దారుణం చోటు చేసుకుంది. కుటుంబకలహాల నేపథ్యంలో భర్త సంజీవ్‌ను భార్య యాదమ్మ పప్పుగుత్తితో తలపై కొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యాదమ్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement