కడుపునొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్య | a person committed suicide due to stomach ache | Sakshi
Sakshi News home page

కడుపునొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్య

Published Sun, Aug 9 2015 3:43 PM | Last Updated on Sun, Sep 3 2017 7:07 AM

a person committed suicide due to stomach ache

తిరుమాలాయపాలెం(ఖమ్మం): ఖమ్మం జిల్లా తిరుమాలాయపాలెం మండలంలో ఓ వ్యక్తి కడుపునొప్పి భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని అజ్మీరా తండాలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. తండాకు చెందిన వీరన్న(35)కు ఈ రోజు ఉదయం వీపరీతమైన కడుపునొప్పి వచ్చింది. ఈ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement