గవర్నర్‌ను కలసిన సీఎం కేసీఆర్ | cm kcr meets governer | Sakshi
Sakshi News home page

గవర్నర్‌ను కలసిన సీఎం కేసీఆర్

Published Thu, May 14 2015 4:14 AM | Last Updated on Tue, Aug 14 2018 10:51 AM

గవర్నర్‌ను కలసిన సీఎం కేసీఆర్ - Sakshi

గవర్నర్‌ను కలసిన సీఎం కేసీఆర్

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, గవర్నర్ నరసింహన్‌ను కోరారు. బుధవారం సాయంత్రం ఆయన రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో భేటీ అయ్యారు. ఈనెల 16వ తేదీ నుంచి చేపట్టనున్న ఈ కార్యక్రమానికి గవర్నర్‌ను సీఎం ఆహ్వానించారు. కాగా, గురువారం స్వచ్ఛ హైదరాబాద్‌పై నగరంలోని ప్రజాప్రతినిధులతో సీఎం సమావేశమవనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement