![ప్రతి జిల్లాలో డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/4/41482009552_625x300.jpg.webp?itok=2nzEmvnr)
ప్రతి జిల్లాలో డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు
కేంద్రం సహకారంతో రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో రూ.5 కోట్లతో డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలను నెలకొల్పుతామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి వెల్లడించారు. ఏపీ, తెలంగాణల మధ్య వాహన రాకపోకలకు సింగిల్ పర్మిట్ సదుపాయం కల్పించే అంశంపై వారంలో ఏపీ ప్రభుత్వంతో మరో దఫా చర్చలు జరిపి నిర్ణయం తీసుకుంటామన్నారు.