Published
Wed, Jul 15 2020 7:18 AM
| Last Updated on Wed, Jul 15 2020 7:18 AM
కరోనా.. ఆ పేరు వింటేనే పెద్దల నుంచి మొదలుకుని చిన్నారుల వరకూ చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. కోవిడ్ టెస్ట్ సైతం చిన్నారులను గగుర్పాటుకు గురి చేస్తోంది.మంగళవారం సరోజినీదేవి ఆస్పత్రిలో వైద్య సిబ్బంది కోవిడ్ ర్యాపిడ్ టెస్ట్ చేసే క్రమంలో ఓ బాలిక ఇలా భయంతో బిగుసుపోయి తల్లడిల్లింది.
Comments
Please login to add a commentAdd a comment