సింగరేణి కార్మికుడు ఆత్మహత్య
Published Fri, Apr 7 2017 10:36 AM | Last Updated on Tue, Sep 5 2017 8:11 AM
జయశంకర్ భూపాలపల్లి: సింగరేణి కార్మికుడు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన భూపాలపల్లి నగర పంచాయతి పరిధిలోని మంజూరనగర్‌లో శుక్రవారం వెలుగుచూసింది. రాంనగర్‌కు చెందిన రమణాచారి(26) సింగరేణిలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా విధులకు సరిగ్గా కాకుండా మద్యానికి బానిసైన రమణాచారి స్థానిక మైసమ్మ గుడి సమీపంలోని చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
Advertisement
Advertisement