అహ్మదాబాద్‌లోని రామోల్ ప్రాంతంలోని వికార్ స్థావ రం నుంచి నాలుగు తుపాకులు, తూటాలను స్వాధీనం చేసుకున్నారు. ఒమర్‌తో కలిసి మలక్‌పేట ఈ-సేవా కేంద్రం నుంచి రూ.2.68 లక్షలు దోపిడీ చేసి ఝూన్సీలోని వినోద్‌కుమార్ సాహు నుంచి 0.315 క్యాలిబర్ నాటు తుపాకీ, 20 తూటాలు కొనుగోలు చేశాడు. సంతోష్‌నగర్ ఈ-సేవా కేంద్రం నుంచి రూ.1.62 లక్షలు దోపిడీ చేసి, లక్నో వెళ్లి ఇజార్ ఖాన్ నుంచి పాయింట్ 38 రివాల్వర్, 10 రౌండ్లు కొనుగోలు చేశాడు.
సయ్యద్ అమ్జద్‌తో కలిసి 2007 జూన్ 6న బంజారాహిల్స్ ఈ-సేవా కేంద్రం నుంచి రూ.2.6 లక్షలు అపహరించి ఇజార్ ఖాన్ నుంచి 7.65 పిస్టల్, 20 తూటాలు, పాయింట్ 32 రివాల్వర్ తూటాలు కొనుగోలు చేశాడు. ఇందుకు ఇజార్ ఒక పాయింట్ 315 నాటు తుపాకీ, 10 తూటాలు ఫ్రీగా ఇచ్చాడు. చిక్కడపల్లి ఈ-సేవా కేంద్రం నుంచి రూ.3.9 లక్షలు దోపిడీ చేసి ఐజార్ నుంచి 7.65 పిస్టల్, 30 తూటాలు కొనుగోలు చేశాడు. అహ్మదాబాద్‌లోని రామోల్ ప్రాంతంలో ప్రభుత్వ భూమిలో నిర్మించిన గదిలో కొనుగోలు చేసిన ఆయుధాల్లో నాలుగింటిని, తూటాలను దాచాడు.
వికార్ నేరాల చిట్టా
Published Wed, Apr 8 2015 2:10 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
Advertisement
Advertisement