వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం | YSRCP conducted free Medical Camp in Manthani | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

Published Sat, Jun 20 2015 5:06 PM | Last Updated on Tue, May 29 2018 4:18 PM

YSRCP conducted free Medical Camp in Manthani

కరీంనగర్ (మంథని) : కరీంనగర్ జిల్లా మంథనిలో వైఎస్సార్‌సీపీ ఉచిత వైద్య శిబిరం నిర్వహించింది.  వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సెగ్గం రాజేష్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు శనివారం ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ శిబిరంలో దాదాపు 500 మంది పేదలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అలాగే పలువురు రోగులకు మందులు ఉచితంగా పంపిణీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement