హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ భేష్ | HDFC Bank Whisht | Sakshi
Sakshi News home page

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ భేష్

Published Sun, Feb 15 2015 1:01 AM | Last Updated on Sat, Sep 2 2017 9:19 PM

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ భేష్

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ భేష్

ముంబై: ప్రైవేటు రంగంలో 2వ అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 3వ త్రైమాసికంలో(2014-15, అక్టోబర్-డిసెంబర్) మంచి ఫలితాలు సాధించింది. నికరలాభం 20% పెరిగింది. బ్యాంక్ డిప్యూటీ మేనేజింగ్ డెరైక్టర్ పరేశ్ సుక్తాంకర్ శనివారం వెల్లడించిన  అంశాల్లో కొన్ని...

నికర లాభం 20.2 శాతం పెరిగి రూ.2,794.5 కోట్లుగా నమోదయ్యింది. ప్రధానంగా వడ్డీ ఆదాయం పెరగడం దీనికి ప్రధాన కారణం. గత  ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఈ పరిమాణం రూ.2,325.7 కోట్లు.

{పధానంగా వడ్డీల మీద వచ్చే ఆదాయం 23 శాతం వృద్ధితో రూ.5,699 కోట్లుగా ఉంది. ఇతర ఆదాయం 18 % వృద్ధితో రూ.2,535 కోట్లకు చేరింది.

మనీ మార్కెట్ రేట్లు తగ్గడం వల్ల నిధుల సమీకరణ వ్యయ భారం తగ్గించుకుంది.  వెరసి వార్షికంగా నికర వడ్డీ మార్జిన్ (ఎన్‌ఐఎం) 0.2 శాతం పెరిగి 4.4 శాతానికి ఎగసింది. అయితే త్రైమాసికం ప్రాతిపదికన చూస్తే ఈ రేటు 0.10 శాతం తగ్గింది. 4.1-4.5 శాతం మధ్య ఈ మార్జిన్ ఉండేందుకు బ్యాంక్ కసరత్తు.

మార్చి నాటికి బేస్ రేటును బ్యాంక్ పునఃసమీక్షిస్తోంది.
స్థూల మొండిబకాయిల రేటు 1.01 శాతం నుంచి 0.99 శాతానికి తగ్గింది.
మొండిబకాయిల కేటాయింపులకు సంబంధించిన
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement