కొడాలి నానిని అక్రమంగా అరెస్ట్ చేశారు | uppuleti kalpana takes on krishna district police | Sakshi
Sakshi News home page

కొడాలి నానిని అక్రమంగా అరెస్ట్ చేశారు

Published Sun, Nov 15 2015 11:43 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM

uppuleti kalpana takes on krishna district police

విజయవాడ : గుడివాడ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొడాలి నానిని అరెస్ట్పై ఆ పార్టీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ఆదివారం పామర్రులో స్పందించారు. కొడాలి నానిని అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేయించడానికి ఓ పద్దతి ఉంటుందన్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా... బలవంతంగా పార్టీ కార్యాలయాన్ని ఎలా ఖాళీ చేయిస్తారని ఆమె ప్రశ్నించారు. తక్షణమే ఎమ్మెల్యే కొడాలి నానిని విడుదల చేయాలని ఉప్పలేటి కల్పన పోలీసులను డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement