1/8
కేరళ సంప్రదాయ నృత్యాలతో సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్ ఆదివారం ఉర్రూతలూగింది. తనల్, మలయాళీ సేవా సమితి ఆధ్వర్యంలో శనివారం ప్రారంభమైన ఓనం ఉత్సవాలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా మలయాళీ హాస్య నటుడు వంజరామూద్ తన కామెడీతో అందరిని కట్టిపడేశారు. జానపద గాయని నదన్‌పట్టు తన గేయాలతో మంత్ర ముగ్ధులను చేశారు.
2/8

3/8

4/8

5/8

6/8

7/8

8/8