
ఆర్టిఫిషియల్ ఇంటలెజిన్స్ ద్వారా మన ప్రసిద్ధ క్రికెటర్ల ఫొటోలను జెండర్ స్వాప్ చేయగా వారి లుక్ ఇదిగో ఇలా ఉంది!

విరాట్ కోహ్లి- విద్యా కోహ్లి అయి ఉంటే ఇలా!

శుభ్‌మన్ గిల్- సుభద్ర గిల్ అయితే ఉంటే!

మహేంద్ర సింగ్ ధోని- మహీ సింగ్ ధోని అయి ఉంటే!

హార్దిక్ పాండ్యా- హర్షాలీ పాండ్యా అయి ఉంటే!

గౌతం గంభీర్- గౌతమీ గంభీర్ అయి ఉంటే!

యవరాజ్‌సింగ్- యువరాణి సింగ్ అయి ఉంటే!

రోహిత్ శర్మ- రోహిణి శర్మ అయి ఉంటే!

రవీంద్ర జడేజా- రవీనా జడేజా అయి ఉంటే!

శిఖర్ ధావన్- శిఖా ధావన్ అయి ఉంటే!

రిషభ్ పంత్- రాశి పంత్ అయి ఉంటే!