-
మోహన్‌బాబుకు దక్కని ఊరట
సాక్షి, హైదరాబాద్: జర్నలిస్ట్‌పై దాడి కేసులో ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్‌బాబుకు హైకోర్టులో ఎలాంటి ఊరట దక్కలేదు. అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది.
-
కిక్కే..కిక్కు
రాజమహేంద్రవరం రూరల్: మద్యం విక్రయాల ద్వారా వీలైనంత ఎక్కువ ఆదాయం పొందడంతో పాటు మందుబాబులను ఫుల్ కిక్కులో ముంచే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో తాజాగా జిల్లాలో 2 బార్లకు, ఒక ప్రీమియం లిక్కర్ స్టోర్ ఏర్పాటుకు నోటిఫికేషన్ ఇచ్చింది.
Fri, Dec 20 2024 04:22 AM -
ఏఎంసీ చెక్‌పోస్టుల్లో డిజిటల్ చెల్లింపులు
కొవ్వూరు: స్థానిక గామన్ ఇండియా టోల్గేట్ జంక్షన్ సమీపాన ఉన్న వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చెక్‌పోస్టు వద్ద డిజిటల్ చెల్లింపులను ప్రయోగాత్మకంగా ప్రారంభించామని జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు తెలిపారు.
Fri, Dec 20 2024 04:22 AM -
ప్రీమియం చెల్లించి పంటల బీమా చేసుకోవాలి
రాజమహేంద్రవరం సిటీ: రబీ వరి, మొక్కజొన్న పంటలకు రైతులు బీమా చేసుకోవాలని కలెక్టర్ ప్రశాంతి విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించిన కరపత్రాలను కలెక్టరేట్లో ఆమె విడుదల చేశారు.
Fri, Dec 20 2024 04:22 AM -
వైభవంగా ముగిసిన కోటసత్తెమ్మ తిరునాళ్లు
నిడదవోలు రూరల్: తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసియున్న కోటసత్తెమ్మ అమ్మవారి తిరునాళ్లు గురువారం రాత్రి వైభవంగా ముగిశాయి. ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్, చైర్మన్ దేవులపల్లి రవిశంకర్ అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేసి, గరగలు ఎత్తుకున్నారు.
Fri, Dec 20 2024 04:22 AM -
ప్రసాద్ .. మరింత జాప్యం
మళ్లీ పిలుస్తాం
Fri, Dec 20 2024 04:22 AM -
No Headline
సాక్షి, రాజమహేంద్రవరం: కూటమి ప్రభుత్వ నేతృత్వంలో ఇసుక మాఫియా బరితెగిస్తోంది. అధికార పార్టీల ప్రజాప్రతినిధులు అండగా ఉన్నారన్న ధైర్యంతో అడ్డగోలు వ్యవహారానికి తెర తీస్తోంది.
Fri, Dec 20 2024 04:22 AM -
నిబద్ధతతో భూసేకరణ
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలో జాతీయ రహదారులు(ఎన్‌హెచ్), రైల్వే, విమానయాన సంస్థల ద్వారా చేపడుతున్న పనులకు అవసరమైన భూసేకరణలో అధికార యంత్రాంగం నిబద్ధతతో వ్యవహరించాలని కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు.
Fri, Dec 20 2024 04:21 AM -

అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో)
కొత్తకొబ్బరి (క్వింటాల్) 12,000 – 12,500
కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000
కురిడీ కొబ్బరి (పాతవి)
Fri, Dec 20 2024 04:21 AM -
రూ.75 స్మారక నాణెం సేకరణ
అమలాపురం టౌన్: నేషనల్ క్యాడెట్ కోర్ (ఎన్సీసీ) సంస్థ వజ్రోత్సవం సందర్భంగా ముంబై టంకశాల విడుదల చేసిన రూ.75 స్మారక నాణేన్ని అమలాపురానికి చెందిన పుత్సా కృష్ణ కామేశ్వర్ ప్రత్యేక ఆర్డర్‌పై సేకరించారు.
Fri, Dec 20 2024 04:21 AM -
జీజీహెచ్‌ను పరిశీలించిన ఎన్సీడీ బృందం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్థానిక జీజీహెచ్ లోని ప్రివెంటివ్ అంకాలజీ ఓపీడీ 222 ను రాష్ట్ర ఎన్సీడీ నోడల్ అధికారి డాక్టర్ శ్యామల, డబ్ల్యూఓహెచ్ అధికారులు డాక్టర్ పాటిల్ పరిశీలించారు.
Fri, Dec 20 2024 04:21 AM -
నాణ్యమైన దిగుబడులకు కృషి
రాజమహేంద్రవరం రూరల్: రైతు ఉత్పాదక సంస్థల(ఎఫ్‌పీవో) ద్వారా నాణ్యమైన దిగుబడులు సాధించేందుకు కృషి చేయాలని జిల్లా వ్యవసాయాధికారి ఎస్.మాధవరావు అన్నారు.
Fri, Dec 20 2024 04:21 AM -
వైద్యురాలి నిర్లక్ష్యం.. రోగులకు ప్రాణసంకటం
గోపాలపురం: ప్రభుత్వ వైద్యురాలి నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు రోగులకు వైద్యం అందక నరకయాతన అనుభవించిన ఘటన గురువారం చోటు చేసుకుంది.
Fri, Dec 20 2024 04:21 AM -
పీఈటీ కావడమే లక్ష్యం
● రిపబ్లిక్ డే పరేడ్కి ఎంపికై న
‘నన్నయ’ విద్యార్థి వెంకటరమణ
Fri, Dec 20 2024 04:21 AM -
యంత్రాల సాగు.. ఎంతో బాగు
● సమయం, ఖర్చు ఆదా
● ఎకరానికి రూ.5 వేల నుంచి
రూ.10 వేల మిగులు
Fri, Dec 20 2024 04:20 AM -
సమగ్ర వివరాలు అందించండి
● ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్
చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా
● ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా
అధికారులతో సమీక్ష
Fri, Dec 20 2024 04:20 AM -
అత్తవారింటికి వస్తూ.. అనంతలోకాలకు..
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిFri, Dec 20 2024 04:20 AM -
వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాలకు కొత్త అధ్యక్షులు
కాకినాడ: వైఎస్సార్ సీపీ జిల్లా అనుబంధ విభాగాలకు నూతన అధ్యక్షుల నియామకం జరిగింది. ఈ మేరకు పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమోదంతో పార్టీ కేంద్ర కార్యాలయం ఈ నియామకాలను ప్రకటించింది.
Fri, Dec 20 2024 04:20 AM -
జనసేన ఇన్చార్జికి చేదు అనుభవం
కొత్తపల్లి: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఆయన ప్రతినిధిగా ఉన్న జనసేన పార్టీ ఇన్చార్జి మర్రెడ్డి శ్రీనివాస్‌కు చేదు అనుభవం ఎదురైంది. తీర ప్రాంత మత్స్యకారుల సమస్యలపై ఆందోళన చేస్తున్నా..
Fri, Dec 20 2024 04:20 AM -
ఏలేరులో 20.86 టీఎంసీల నీటి నిల్వలు
ఏలేశ్వరం: పరివాహక ప్రాంతం నుంచి ఇన్‌ఫ్లో తగ్గడంతో ఏలేరు జలాశయంలో నీటి నిల్వలు స్వల్పంగా తగ్గాయి. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటిమట్టం 86.56 మీటర్లు కాగా, గురువారం 84.93 మీటర్లుగా నమోదైంది.
Fri, Dec 20 2024 04:20 AM -
ప్రసాద్ .. మరింత జాప్యం
అన్నవరం: దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పదేళ్ల క్రితం ప్రారంభించిన పిలిగ్రిమేజ్ రీజువినేషన్ అండ్ స్పిరిచ్యువల్ అగ్మెంటేషన్ డ్రైవ్ (ప్రసాద్) స్కీము పనులు మరింత జాప్యం కానున్నాయి.
Fri, Dec 20 2024 04:20 AM -
అభివృద్ధా? ఆధి‘పైత్యమా’?
పిఠాపురం: టీడీపీ – జనసేన ఆధిపత్య పోరు పిఠాపురం ప్రభుత్వాస్పత్రి సాక్షిగా మరోసారి బయటపడింది. అభివృద్ధికి సంబంధించిన అసలు విషయాన్ని పక్కన పెట్టేసి.. ఎవరికి వారే తమ ఆధిపత్యం నిరూపించుకోడానికి చేసిన ప్రయత్నం రచ్చ రచ్చగా మారింది. దీనికి సంబంధించిన వివరాలివీ..
Fri, Dec 20 2024 04:20 AM -
కుక్కుటేశ్వరా.. మన్నించు
పిఠాపురం: పవిత్ర పాదగయ క్షేత్రంలో వరుసగా అపచారాలు జరుగుతున్న పట్టించుకుంటున్న వారే లేకుండా పోయారు. సనాతన ధర్మానికి కేరాఫ్‌గా చెప్పుకుంటున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇలాకా.. పిఠాపురంలోని సుప్రసిద్ధ కుక్కుటేశ్వరస్వామి క్షేత్రంలోనే..
Fri, Dec 20 2024 04:20 AM -
కంపెనీలకు ఆర్థిక మోసాల తాకిడి
న్యూఢిల్లీ: కంపెనీలకు ఆర్థిక మోసాల తాకిడి పెరిగిపోయింది. గడిచిన 24 నెలల్లో తాము ఆర్థిక మోసాల బారిన పడినట్టు 59 శాతం భారత కంపెనీలు వెల్లడించాయి.
Fri, Dec 20 2024 04:19 AM

Fri, Dec 20 2024 04:24 AM -