sruthi
-
HYD: శ్రుతి కేసులో వీడిన మిస్టరీ
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలిలోని ఓ హోటల్లో నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద రీతిలో మృతి చెందడడం తెలిసిందే. అయితే ఈ కేసులో మిస్టరీ వీడింది. శృతిది రేప్ అండ్ మర్డర్ కాదని.. ఆమె బలవన్మరణానికి పాల్పడిందని పోలీసులు తేల్చేశారు.జడ్చర్లకు చెందిన శ్రుతి (23).. మూడు రోజుల కిందట గచ్చిబౌలి రెడ్ స్టోన్ హోటల్లో ఫ్యాన్‌కు శవమై వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. గదిలో బీర్ బాటిల్స్ ఉండడం, అంతా చిందరవందరగా ఉండడంతో గొడవ జరిగి ఉంటుందని అనుమానించారు. మరోవైపు.. మృతదేహాన్ని తరలించకుండా ఆమె బంధువులు అడ్డుకున్నారు. ఆమెపై హత్యాచారం జరిగిందన్నది వాళ్ల ప్రధాన ఆరోపణ. దీంతో పోలీసులు వాళ్లకు సర్ధిజెప్పి ఉస్మానియాకు బాడీని పోస్ట్‌మార్టం నిమిత్తం పంపించారు.ఈలోపు కేసు దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు.. ఆమెది ఆత్మహత్యగానే తేల్చారు. ‘‘శ్రుతి గత కొంతకాలంగా జీవన్ అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. అయితే పెళ్లికి ఆ యువకుడు నిరాకరించాడు. దీంతో మాట్లాడుకునేందుకు ఇద్దరూ హోటల్‌కు వెళ్లారు. అక్కడ మాటామాటా పెరిగి.. ఇద్దరూ గొడవ పడ్డారు. జీవన్ తన తన ఫ్రెండ్ గదికి వెళ్లిపోయాడు. శ్రుతి పక్కనే ఉన్న మరో గదిలోకి వెళ్లి ఉరేసుకుంది’’ అని వివరాలను తెలిపారు. ప్రేమ వ్యవహారం బెడిసి కొట్టడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని చెబుతున్న పోలీసులు.. జీవన్‌ను కస్టడీలోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. -
Shruti Malhotra: ‘ఏదైనా చేయాలి.. అది ఇతరుల కంటే భిన్నంగా ఉండాలి’..
కల ఉన్న చోట కష్టం ఉంటుంది. ‘మరింత కష్టపడతాను’ అంటూ ముందుకువెళ్లాలి. లక్ష్యం ఉన్న చోట సవాలు ఎదురొస్తుంది. సరిౖయెన జవాబు చెప్పి ఆ సవాలును వెనక్కి పంపించాలి. ఇందుకు నిలువెత్తు ఉదాహరణ శృతి మల్హోత్రా. జార్ఖండ్‌లోని రాంచికి చెందిన శృతి ఎన్నో చిన్న బ్రాండ్లను పెద్ద సక్సెస్ చేసింది. సక్సెస్‌కు సరిౖయెన అడ్రస్‌గా పేరు తెచ్చుకుంది. శృతి మల్హోత్రా బాల్యంలోకి వెళితే.. ప్రతిరోజు రాత్రి నలుగురు అక్కాచెల్లెళ్లు వార్తలు వినడానికి రేడియో ముందు కూర్చునేవారు. కొత్త విషయాలు, ఆసక్తికరమైన విషయాలను రూల్ నోట్ ΄్యాడ్లో రాసుకునేవారు. మరుసటి రోజు తండ్రితో వాటి గురించి చర్చించేవారు. తండ్రి వాటి గురించి మరిన్ని కొత్త విషయాలు వివరంగా చెప్పేవాడు. శృతి తండ్రి పిల్లలకు తరచుగా చెప్పే మాట.. ‘స్వతంత్రంగా ఉండండి’ ‘పెద్ద కలలు కనడానికి వెనకాడ వద్దు’ ‘ఈ ప్రపంచంలో మీకు అత్యున్నత స్నేహితుడు.. విద్య’ తండ్రి మాటలు అక్షరాలా ఆచరించడం వల్లే పదిమందీ మెచ్చుకునే స్థాయికి ఎదిగింది శృతి మల్హోత్రా. మిషనరీ స్కూల్ నుంచి దిల్లీ యూనివర్శిటీలో చదువుకోవడం వరకు ‘స్వతంత్రంగా ఉండడం’ అనే లక్షణాన్ని ఎప్పుడూ వదులుకోలేదు. దీనివల్ల ఆమె చాలామందికి‘రెబెల్’గా కనిపించేది. ‘ఏదైనా చేయాలి. అది ఇతరుల కంటే భిన్నంగా ఉండాలి’ అనే లక్ష్యాన్ని కాలేజీ రోజుల్లోనే నిర్దేశించుకుంది మల్హోత్రా. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో చదువు పూర్తయిన తరువాత ఫ్యాషన్ కంపెనీ ‘బెనెటన్’తో ప్రొఫెషనల్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. నైకీ, ప్లానెట్ స్పోర్ట్స్‌లో కూడా అద్బుతమైన ఇన్నింగ్స్‌ను ప్రదర్శించింది. స్థూలంగా చెప్పాలంటే ఫ్యాషన్, లైఫ్ స్టైల్ జైనింగ్లలో ప్రత్యేకమైన పేరు తెచ్చుకుంది. 2007లో ఎథికల్ బ్యూటీబ్రాండ్ ‘ది బాడీ షాప్’లో చేరింది. ఇది తన ప్రయాణ గతిని మార్చేసింది. రిటైల్, సేల్స్, డిస్ట్రిబ్యూషన్లలో అడుగుడుగునా పురుషాధిక్యత కనిపించే కాలంలో మహిళలు అడుగు వేసి నిలదొక్కుకోవడం అంత సులభం కాదు. ‘వేరే వారి కంటే ఒక మెట్టుకింద ఉండడానికి నేను ఎప్పుడూ ఇష్టపడలేదు. సవాలుగా తీసుకున్నాను. రెట్టింపు కష్టపడ్డాను’ అంటుంది మల్హోత్రా. ఆ కాలంలో బ్యూటీప్రొడక్ట్స్కు సంబంధించిన రిటైల్ బిజినెస్ ఫార్మసీ, డిపార్ట్మెంటల్ స్టోర్లలో మాత్రమే కనిపించేది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘జీరో నుంచి ప్రయాణంప్రొరంభించాను’ అంటుంది మల్హోత్రా. ‘ఈ రంగాన్ని ఎందుకు ఎంచుకున్నావు?’ అనే సన్నాయి నొక్కుల నుంచి ‘ఈ రంగంలో పెద్ద పేరున్న మహిళ’ అనే ప్రశంస వరకు శృతి మల్హోత్రా ఎంతో ప్రయాణం చేసింది. ఎన్నో పాఠాలు నేర్చింది. ఎందరికో గుణపాఠాలు చెప్పింది. ‘క్వెస్ట్ రిటైల్’ గ్రూప్ సీయీవోగా ఎంతో పేరు తెచ్చుకుంది. ‘శృతి మల్హోత్రా సీయీవో మాత్రమే కాదు ఎన్నో బ్రాండ్స్‌ను విజయవంతం చేసిన డ్రైవింగ్ ఫోర్స్’ అంటాడు ఫ్యాషన్ కంపెనీ లకొస్టే ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీయీవో రాజేష్ జైన్. తన సక్సెస్‌కు కారణం తల్లిదండ్రులు అని చెబుతుంది మల్హోత్రా. చదువు చెప్పించడం నుంచి కలల సాధనలో వెన్నుదన్నుగా నిలవడం వరకు వారి పాత్ర ఎంతో ఉందని చెబుతోంది. ‘వృత్తి జీవితంలో ఎంతోమంది మేల్ కొలీగ్స్‌తో పనిచేశాను. ఎప్పుడూ ఎవరితోటీ సమస్య రాలేదు. పురుషులతో సమానంగా స్త్రీలకు అవకాశం లేకపోవడమే అసలు సమస్య. మహిళలకు సమానావకాశాలు కల్పించడం విషయంలో ఎన్నోసార్లు పోరాడాను’ అంటుంది మల్హోత్రా. ‘మీరు ఎక్కడి నుంచి వచ్చారు అనేది ముఖ్యం కాదు. మీరు ఎక్కడికి వెళుతున్నారన్నది ముఖ్యం’అనేది శృతి మల్హోత్రాకు ఇష్టమైన మాట. ఇవి చదవండి: Sagubadi: మార్కెట్‌ను బట్టి సేద్యం! ఆపై నేరుగా ప్రజలకే అమ్మకం.. -
Shruti Rane: మ్యూజిక్ వరల్డ్‌లో గోల్డెన్ వాయిస్..
'శృతి రాణే సింగర్, మ్యూజిక్ కంపోజర్. స్కూలు రోజుల నుంచి పాటలు పాడేది శృతి. స్థానికంగా జరిగే పాటల పోటీల్లో ఎన్నో బహుమతులు గెలుచుకుంది. ‘గోల్డెన్ వాయిస్’ అని శృతిని పిలిచేవారు. గానంలోనే కాదు పాటల కంపోజింగ్‌లో కూడా మంచి పేరు తెచ్చుకుంది శృతి.' తన డైనమిక్ స్టేజీ పెర్ఫామెన్స్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది. తన అభిమాన మ్యూజిక్ కంపోజర్లు ప్రీతమ్, విశాల్–శేఖర్. ఎంత జటిలమైన పాటను అయినా అవలీలగా పాడే శృతి క్లాసిక్ సాంగ్స్ రీక్రియేటెడ్ వెర్షన్స్‌కు సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎందుకంటే ఏ చిన్న పొరపాటు జరిగినా విమర్శలు తప్పవు. ‘బాలీవుడ్ క్లాసిక్సాంగ్స్ను ఇష్టపడే లక్షలాది శ్రోతలలో నేను ఒకరిని. ఒక క్లాసిక్ సాంగ్‌కు సంబంధించి బ్యాడ్ వెర్షన్ విన్నప్పుడు ఎంత కోపం వస్తుందో నాకు తెలుసు. ఒరిజినల్ ఎసెన్స్ మిస్ కాకుండా పాడితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదృష్టవశాత్తు రీక్రియేట్ వెర్షన్‌కు సంబంధించి నాకు ప్రశంసలు తప్ప విమర్శలు ఎదురు కాలేదు’ అంటుంది శృతి రాణే. -
సాయి శ్రీ చరణ్ శృతికని ఇమిటేట్ చేస్తుంటే సుధాన్షు శివాని ఇలా పగలబడి నవుతున్నారో చుడండి..
-
భర్త కాదు.. మృగం.. భార్యను దారుణంగా..
సాక్షి, బెంగళూరు: వరకట్న వేధింపులకు మరో అబల బలైన ఘటన నెలమంగల తాలూకా భూసంద్ర గ్రామంలో చోటుచేసుకుంది. శ్రుతి (29) తన భర్త క్రిష్ణమూర్తి చేతిలో హత్యకు గురైంది. శ్రుతి తల్లిదండ్రులు వివాహ సమయంలో రూ.18 లక్షలు వరకట్నం ఇచ్చి అట్టహాసంగా పెళ్లి జరిపించారు. అయితే వివాహం జరిగిన మూడు నెలలు మంచిగానే ఉన్న క్రిష్ణమూర్తి తరువాత అసలు రంగు బయటపెట్టాడు. మరింత వరకట్నం తీసుకురావాలని శ్రుతిని వేధించసాగాడు. క్రిష్ణమూర్తికి అతడి తల్లి లక్ష్మమ్మ, తండ్రి బైలప్ప ఇద్దరూ వంతపాడేవారు. ఈక్రమంలో సోమవారం రాత్రి కట్నం విషయంలో భార్యతో గొడవపడ్డ క్రిష్ణమూర్తి కత్తితో శ్రుతిని దారుణంగా పొడిచి హత్య చేసి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. యంగ్ జర్నలిస్ట్ మృతి) -
సినిమాను తలపించే రీతిలో హిజ్రాల గ్యాంగ్‌వార్
సాక్షి, నల్లగొండ: జిల్లాలోని మిర్యాలగూడ పట్టణంలో హిజ్రాలు నడిరోడ్డుపై వీరంగం సృష్టించారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి తాజాగా బయటకు వచ్చింది. దాచేపల్లి ప్రాంతానికి చెందిన ఓ వర్గం గ్రూపువారు మిర్యాలగూడ పట్టణంలో ఉన్న షాపుల్లో డబ్బులు మరో వర్గం వారు సమాచారం అందుకుని అక్కడకు చేరుకున్నారు. ఈ సమయంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. ఇదే సమయంలో శృతి అనే హిజ్రాపై వ్యతిరేక వర్గం వారు దాడి చేసి విచక్షణారహితంగా కొట్టారు. ఈ ఘటనలో శృతికి గాయాలు కావడంతో అక్కడి నుంచి తప్పించుకుని సమీపంలో ఉన్న ఓ వస్త్ర దుకాణంలోకి వెళ్లి తలదాచుకుంది. షాపు యజమాని శృతిని కాపాడి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనస్థలానికి చేరుకుని గాయపడిన శృతిని అక్కడి నుంచి స్టేషన్‌కు తరలించారు. అనంతరం చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చదవండి: (ఆశ చంపమంది.. అపరాధ భావం చంపేసింది!) -
డబ్బు, జబ్బు గురించి సుశాంత్ టెన్షన్
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బలవన్మరణంతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. అతని చావుకు గల కారణాలు తెలియాలని, ఆయనకు న్యాయం జరగాలని ముక్తకంఠంతో నినదిస్తున్నారు. ఇప్పటికే సుశాంత్ కేసులో పలు దర్యాప్తు సంస్థలు నిజం నిగ్గు తేల్చే పనిలో నిమగ్నమయ్యాయి. ఈ క్రమంలో సుశాంత్‌కు సంబంధించిన ఓ ఆడియో టేపు బయటకు వచ్చింది. ఇందులో ఆయన తన ఆర్థిక పరిస్థితి గురించి కలవరపాటుకు లోనైనట్లు తెలుస్తోంది. తనకెంతో ఇష్టమైన ఫ్యాన్సీ కార్లను కూడా అమ్మేసేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. అటు మానసిక స్థితితోపాటు, భవిష్యత్తుపై ఆందోళన కూడా సుశాంత్ మాటల్లో స్పష్టంగా గోచరించాయి. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఈ సంభాషణలో సుశాంత్, రియా చక్రవర్తి, అతని మేనేజర్లు పాల్గొన్నారు. కాగా ఇందులో ఉన్న గొంతు సుశాంత్దేనని ఫోరెన్సిక్ నిపుణులు ధ్రువీకరించారు. ఈ ఆడియో టేపులో ఎలాంటి ట్యాంపరింగ్ జరగలేదని వెల్లడించారు. ఆడియో టేపులో ఏం మాట్లాడుకున్నారంటే.. సుశాంత్: ఇప్పుడు నువ్వు నాకో సాయం చేసి పెట్టగలవా? రియా: తప్పకుండా సుశాంత్: మనం డబ్బును ఎలా పొదుపు చేయాలి? పేరు తెలియని వ్యక్తి:(కలుగజేసుకుంటూ) నిన్ననే మనం ఇంకో ఘోరమైన పరిస్థితి గురించి మాట్లాడాం(సుశాంత్ మానసిక స్థితి గురించి మాట్లాడినట్లు తెలుస్తోంది). సుశాంత్: అవును, ఇప్పుడు అసలు నేను నా మైండ్‌తో ఫైట్ చేయాలి. ఎందుకంటే ఇది నేనింతవరకు ఎన్నడూ ఎదుర్కోని సమస్య. వ్యక్తి: ఈ విషయంలో ఆ ట్రస్టు సభ్యులు నిర్ణయం తీసుకుంటారు.(ఈ సమయంలో సుశాంత్‌ను జాగ్రత్తగా చూసుకునేందుకు ప్రైవేటు ట్రస్ట్ సాయం చేస్తుందని సలహా ఇస్తాడు) సుశాంత్: కానీ, దీని కోసమని ఎలా వెళ్తాం? రియా: ఇదేం చిన్న సమస్య కాదు. వ్యక్తి: ఇది అత్యంత క్లిష్ట్య సమస్య, అర్థమవుతోందా? సుశాంత్: అవును, అదీ నిజమే ఇక మరో ఆడియో టేపులో సుశాంత్, అతని మాజీ మేనేజర్ శ్రుతి మోదీ, రియా, ఆమె తండ్రి ఇంద్రనీల్ సంభాషించారు. ఇందులో సుశాంత్ ముంబై నుంచి మకాం మార్చాలనుకున్నట్లు వెల్లడించారు. (చదవండి: సుశాంత్ కేసుపై నెలల తరబడి చర్చిస్తారా!) సుశాంత్: నేను నగరాన్ని విడిచి వెళ్లాలనుకుంటున్నా. అయితే ఎక్కడికి వెళ్లాలి? రియా: బహుశా గోవానేమో. కొంతకాలం పావ్నాలో అయితే ఉంటే మంచిదని నాన్న సూచించారు. ఒక నెల సమయమిస్తే ఆ తర్వాత ఎక్కడ ఉండాలనేది నిర్ణయిస్తాం. ముందు సుశాంత్ జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నాడు. అతను తన భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాడు. రేపటి కోసం బెంగ పెట్టుకుంటున్నాడు. అందుకే ప్రస్తుతం కొంత సమయం విశ్రాంతి తీసుకుంటే మంచిది సుశాంత్: ఇదో రిటైర్మెంట్లాగా భావించండి. ఇంద్రనీల్: నేను అర్థం చేసుకోగలను సుశాంత్: కానీ నేను ఏం చేయగలను,? ఎలా చేయగలను? నాకు సాయం కావాలి రియా: ముందు ఇక్కడ డబ్బు అవసరం. నువ్వు పెట్టుబడిన పెట్టిన దగ్గర నుంచి కొంత మొత్తం నీకు వస్తుంది. సుశాంత్: అది ఎంత మొత్తమో నాకు తెలుసు. రియా: ఇప్పుడు ప్రతి నెలా ఎంత వస్తుందో నీకు తెలుసు కాబట్టి ఆ ఇంటిని వదిలేయాలని ఆలోచిస్తున్నావు. సుశాంత్: ముందు నాకు పానాకు వెళ్లడం ఇష్టం లేదు. స్త్రీ: నువ్వు మళ్లీ నీ అపార్ట్‌మెంట్‌కు వెళ్తే సంతోషంగా ఉండవు. ఏం జరుగుతోందో అర్థమవుతోందా.. సుశాంత్: ఏది మీకు మనశ్శాంతి ఇస్తుందని అనిపిస్తోంది రియా: ముందైతే మనం ప్రయత్నం చేద్దాం. పానా వెళ్లి అక్కడ ఒకటీరెండు రోజులు ఉందాం. అక్కడ నీకు ఎలా అనిపిస్తుందో చూద్దాం! స్త్రీ: ఎప్పుడు వెళ్తున్నారు? సుశాంత్: ఇంకా ఏమీ అనుకోలేదు ఇంద్రనీల్: ఈ బుధవారం లేదా గురువారం అంటే 14వ తేదీనా? ఎప్పుడు? సుశాంత్: నా బర్త్‌డే కన్నా ముందే వెళ్తాం ఇంద్రనీల్: అయితే బుధవారం రియా: అవును, బుధవారం ఏడింటికి ఇంద్రనీల్: ఇదే మీ ప్లాన్ మరో వీడియోలో సుశాంత్ అతని మానసిక స్థితి గురించి మరింత కంగారు పడినట్లు కనిపిస్తోంది. సుశాంత్: ఇలాంటివన్నీ జీవితంలో ఒక భాగం. ఇది బైపోలార్ డిజార్డర్(భావోద్వేగాలు అతిగా ప్రభావితం అయ్యే మానసిక వ్యాధి). ఇందులో మొదట నేను నటించగలనని అనుకోలేదు. రెండోది డబ్బు సంపాదించేందుకు ఏ రంగంలోకి ప్రవేశించాలో అర్థం కాలేదు. నాకంతా అయోమయంగా ఉంది. స్త్రీ: నీకు నువ్వే అన్నీ అనుకుంటున్నావు. సుశాంత్: దీని గురించి గత రెండు నెలలుగా మా డాక్టర్లతో మాట్లాడుతున్నా స్త్రీ: సరే, అసలు నీ చివరి లక్ష్యం ఏంటో చెప్పు? మేం నీ వెనకుండి సహాయపడతాం. నువ్వు దేని గురించి అతిగా భయపడుతున్నావో చెప్పు రియా: నేను చెప్తాను. అతను ఉన్న డబ్బునంతా ఫిక్స్డ్ డిపాజిట్లలో పెడుతున్నాడు. దానివల్ల అతని డెబిట్ కార్డులో రూ.10-15 లక్షలు కన్నా ఎక్కువ లేవు. మరో విషయమేంటంటే అతని ఫిక్స్డ్ డిపాజిట్లకు వడ్డీ వస్తుంది. దానివల్ల అతను సేవింగ్స్ ఖర్చు చేయడు. ముందు అతని డబ్బును కాపాడుతూ పొదుపు చేయాలి. అతని సంతకం లేకుండా ఆ డబ్బు ముట్టుకోడానికే వీల్లేకుండా చేయాలి... అంటూ సుశాంత్ డబ్బు గురించి ఆందోళన పడ్డట్లు తెలిపారు. అతని సంపాదన ఖర్చవకుండా ఏం చేయాలో మాట్లాడుకున్నారు. ఇన్సూరెన్స్ తీసుకుంటే ఎలా ఉంటుందని కూడా ఆలోచన చేశారు. దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి? ఎంత మేరకు చేయాలన్న దానిపై చర్చించారు. ఈ క్రమంలో తన ఫ్యాన్సీ కార్లను కూడా అమ్మేయడానికి సిద్ధమేనని సుశాంత్ తెలిపారు. ఈ నిర్ణయాన్ని రియా సమర్థించగా, ఇతరులు మాత్రం వద్దని వారించారు. (చదవండి: రియా చక్రవర్తికి భద్రత కల్పించనున్న పోలీసులు) -
బంగారు శ్రుతి కేసు!.. ఇలా ‘తెగించేశారు’.!
సాక్షి, సిటీబ్యూరో: వివిధ రకాలైన సివిల్ కాంట్రాక్ట్ పనులు చేసే కాంట్రాక్టర్లకు బ్యాక్ డేట్ బిల్లులు సుపరిచితమే...ల్యాండ్ స్కామ్‌లకు పాల్పడే నేరగాళ్లు పాత తేదీలతో ఉన్న డాక్యమెంట్లను సృష్టించేస్తూ ఉంటారు...వీటిని తలదన్నుతూ హైదరాబాద్ పోలీసులు తమ ‘మార్కు’ చాటుకున్నారు. బ్యాక్ డేట్‌తో ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) రిజిస్టర్ చేశారు. ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బలాలాపై బీజేపీ మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ కుమార్తె బంగారు శ్రుతి ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో ఈ ‘కీలక ఘట్టం’ చోటు చేసుకుంది. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద వచ్చిన ఈ ఫిర్యాదులో తాత్సారం చేసిన పోలీసులు న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇలా ‘తెగించేశారు’. అసలేం జరిగిందంటే..? తూర్పు మండలంలోని చాదర్‌ఘాట్ పోలీసుస్టేషన్ పరిధిలోని వచ్చే కమల్‌నగర్ ప్రాంతానికి చెందిన దళిత మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. దీనికి సంబంధించి స్థానిక ఎంఐఎం నాయకుడు షకీల్‌పై కేసు నమోదైంది. అయితే సరైన సెక్షన్ల కింద కేసు నమోదు చేయలేదంటూ దళిత సంఘాలు విమర్శించాయి. కొందరు ఆ కుటుంబాన్ని ఓదార్చడానికి, ధైర్యం చెప్పడానికి బాలిక ఇంటిని సందర్శించారు. ఇందులో భాగంగా బంగారు శ్రుతి ఈ నెల 7న కమల్‌నగర్‌కు వెళ్లారు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన ఎంఐఎం పార్టీ మలక్‌పేట ఎమ్మెల్యే అçహ్మద్ బలాలా విషయం తెలుసుకుని వెనుదిరిగారు. ఈ నెల 9న బలాలాకు చెందిన ఫేస్బుక్ పేజీలో ఉన్న ఓ వీడియోను శృతి చూశారు. అందులో ఆయన తనను దూషిస్తూ మాట్లాడారని గుర్తించి అదే రోజు చాదర్‌ఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాక్‌డేట్‌తో పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఇలా.. అప్పట్లో న్యాయ సలహా అంటూ... దళిత మహిళనైన తనను ఉద్దేశించి విలేకరులతో మాట్లాడుతూ బలాల వినియోగించిన పదజాలాన్ని పరిగణనలోకి తీసుకుని ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాల్సిందిగా కోరారు. ఈ ఫిర్యాదు స్వీకరించిన చాదర్‌ఘాట్ పోలీసులు అదే రోజు జనరల్ డైరీలో ఎంట్రీ (పేరా నెం.11) చేశారు. సాధారణంగా ఇలాంటి ఫిర్యాదుల్ని స్వీకరించే పోలీసులు తక్షణం కేసుగా నమోదు చేస్తారు. అయితే బంగారు శ్రుతి ఫిర్యాదును మాత్రం న్యాయ సలహా కోసం పంపారు. ఈ కేసు నమోదులో ఆలస్యంపై ఎవరు ప్రశ్నించినా ఉన్నతాధికారులు ఇదే విషయం చెప్పుకుంటూ వచ్చారు. తన ఫిర్యాదును పోలీసులు పట్టించుకోవట్లేదంటూ బంగారు శ్రుతితో పాటు దళిత సంఘాలు, బీజేపీ నాయకులు వరుస నిరసనలు తెలిపారు. బంగారు శ్రుతి గురువారం చాదర్‌ఘాట్ పోలీసుస్టేషన్ ముందే ధర్నాకు దిగారు. త్వరలోనే కేసు నమోదు చేస్తామంటూ ఆమెకు సర్దిచెప్పిన అధికారులు అక్కడ నుంచి పంపారు. దర్యాప్తు అధికారిగా ఇన్స్పెక్టరే... సాధారణంగా ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదయ్యే కేసుల్ని ఏసీపీ స్థాయి అధికారి దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. ఫిర్యాదులోని ఆరోపణలపై అనుమానాలు ఉన్నా, ఫిర్యాది ఆ సామాజిక వర్గానికి చెందిన వారా? కాదా? అనే సందేశం ఉన్నా? వీటిని నిగ్గు తేల్చే బాధ్యతల్ని సదరు ఏసీపీ తన ఇన్స్పెక్టర్కు అప్పగించే ఆస్కారం ఉంటుంది. అయితే బంగారు శ్రుతి ఫిర్యాదుపై పోలీసులు న్యాయ సలహా కూడా తీసుకున్నారు. ఈ విషయాన్ని స్పష్టం చేసిన ఎఫ్ఐఆర్లోనే దర్యాప్తు బాధ్యతల్ని చాదర్‌ఘాట్ ఇన్స్పెక్టర్కే అప్పగిస్తున్నట్లు పొందుపరిచారు. ఈ ఫిర్యాదు, కేసు నమోదు విషయంలో కింది స్థాయి అధికారులు, ఉన్నతాధికారుల మధ్య ఓ కోల్డ్ వార్ జరిగినట్లు తెలిసింది. కేసు నమోదు చేస్తామంటూ కింది స్థాయి అధికారులు, వద్దంటూ పై అధికారులు తాత్సారం చేశారు. కేసు వద్దంటే తనను బదిలీ చేయండి అంటూ ఓ అధికారి ఉన్నతాధికారుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఇలా ఎన్నో మలుపులు తిరిగిన ఈ కేసు చివరకు ‘బ్యాక్ డేట్’తో రిజిస్టరైంది. బ్యాక్‌డేట్‌తో ఎఫ్ఐఆర్ రిజిస్టర్... ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కిందికి వచ్చే ఫిర్యాదుల విషయంలో పోలీసులు ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా న్యాయస్థానాలు ఉపేక్షించవు. ఏమాత్రం తేడా వచ్చినా ఉన్నతాధికారులు సైతం కోర్టు మెట్లు ఎక్కి సమాధానం చెప్పుకోవాల్సిందే. హఠాత్తుగా ఈ విషయం ‘గుర్తుకువచ్చిన’ నగర పోలీసులు శనివారం బంగారు శ్రుతి ఫిర్యాదుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ నమోదు చేశామంటూ సందేశాలు లీక్ చేశారు. పోలీసు అధికారిక వెబ్సైట్ నుంచి ఆ ఎఫ్ఐఆర్ కాపీని డౌన్లోడ్ చేసుకుని పరిశీలిస్తే అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఎఫ్ఐఆర్ నెం.142/2020 కింద నమోదు చేసిన దీనిపై తేదీ మాత్రం ఈ నెల 9గా ఉంది. వెబ్సైట్ ప్రకారం ఆ రోజు కేవలం ఒకే కేసు నమోదైంది. అది కూడా ఓ వ్యక్తికి కాలిన గాయాలు కావడానికి సంబంధించి ఎఫ్ఐఆర్ నెం.120/2020తో నమోదైంది. ఇంతకంటే ఘోరమేమిటంటే... ఎఫ్ఐఆర్ నెం.141/2020 అనేది ఈ నెల 22వ తేదీ (శుక్రవారం) నమోదు కాగా... 142/2020 అనేది 9న రిజిస్టర్ కావడం. బంగారు శ్రుతి ఫిర్యాదుకు సంబంధించి తమకు 23వ తేదీ ఉదయం 7.50 గంటలకు న్యాయ సలహా అందిందని, దీన్ని పరిగణనలోకి తీసుకుని నమోదు చేశామని చెబుతున్న కేసుపై 9వ తేదీ ఉండటం గమనార్హం. -
నటి 'శ్రుతి' లీలలు మామూలుగా లేవుగా..!
సాక్షి, పెరంబూరు: వివాహం పేరుతో పలువురిని మోసం చేసి లక్షలు గడించిన నటి ప్రేమ గారడీ బట్టబయలయ్యింది. వివరాలు.. స్థానికి మైలాపూర్‌కు చెందిన నటి శ్రుతి. ఈమె ఆడి పోనా ఆవడి అనే తమిళ సినిమాలో నటించింది. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో అవకాశాల్లేక మళ్లీ చదువుకోవడానికి లండన్‌కు వెళ్లింది. ఆమె తల్లిదండ్రులు శ్రుతికి పెళ్లి చేయ తలపెట్టి వరుడి కోసం వేట ప్రారంభించారు. అందుకోసం వారు మ్యాట్రిమనిలో పేరు నమోదు చేశారు. అది చూసిన జర్మనీ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న కోవైకు చెందిన బాలమురుగన్ నటి శ్రుతిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. ఇద్దరూ పరిచయం చేసుకున్నారు. అలా కొన్ని రోజులు జరిగిన తర్వాత నటి శ్రుతి తన తండ్రికి ఆరోగ్యం బాగోలేదని, వైద్య ఖర్చులకు డబ్బు అవసరం అయ్యిందని చెప్పడంతో ఎలాగూ పెళ్లి చేసుకోబోతున్నాం కదా అని బాలమురుగన్ రూ.45 లక్షలను నటి శ్రుతికి ఇచ్చాడు. ఆ తరువాత ఆమె బాలమురుగన్‌కు దూరం అవ్వడం మొదలెట్టింది. ఆమె మోసాన్ని గ్రహించిన బాలమురుగన్ తల్లిదండ్రులు కోవై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసుల విచారణలో నటి శ్రుతి పెళ్లి పేరుతో చాలా మందిని మోసం చేసి, లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తోందన్న విషయం వెలుగు చూసింది. నటి శ్రుతిని, ఆమె తల్లి చిత్రను, సహోదరుడు సుభాష్‌ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. తరువాత బెయిల్లో బయటకు వచ్చిన నటి చదువు కోవడానికి లండన్ వెళ్లింది. చదవండి: అతడితోనే తాళి కట్టించుకుంటా: అనుష్క మోసానికి గురైన మరో యువకుడు కాగా నటి శ్రుతి మోసానికి చెన్నై, ముగప్పేర్‌కు చెందిన అముదన్ బలయ్యాడు. ఇతనిపై నటి తల్లి చిత్ర రెండు రోజుల క్రితం స్థానికి మైలాపూర్‌లోని మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు నటి శ్రుతీ లండన్‌లో చదువు కుంటోందని, ఆమె తల్లిదండ్రులు తనకు పెళ్లి చేయాలంటూ చెన్నై, ముగప్పేర్‌కు చెందిన వ్యాపారస్తుడు అముదన్ వెంకటేశన్ పరిచయం అయ్యాడని చెప్పారు. శ్రుతిని, అముదన్ పెళ్లి చేసుకోవడానికి ఇష్ట పడడంతో వివాహం చేయడానికి నిర్ణయించుకున్నారన్నారు. ఆ తరువాత నటి చదువు కోసం లండన్‌కు వెళ్లిందన్నారు. అముదన్ నటి శ్రుతిలో వాట్సాప్ ద్వారా, స్కైప్ వీడియో ద్వారా తరచూ మాట్లాడుకునేవారన్నారు. అముదన్ తండ్రి రాజగోపాలన్ కూడా నటితో మాట్లాడారన్నారు. చదవండి: ఓవర్‌నైట్‌లో డెలివరీ బాయ్ కాస్త సెలబ్రిటీ ఆ తరువాత అముదన్ ప్రవర్తన నచ్చని శ్రుతి అతనికి దూరం కావడం మొదలెట్టిందన్నారు. అముదన్‌ను పెళ్లి చేసుకోవడానికి శ్రుతి నిరాకరించినట్లు సమాచారం. అముదన్ తనను పెళ్లి చేసుకో.. లేదా కత్తితో మెడ కోసుకుని ఆత్మహత్య చేసుకుంటాను అంటూ బెదిరిస్తూ తీసిన వీడియోను నటికి పంపారని తెలిసింది. చెన్నైకి రాగానే నీపై యాసీడ్ పోస్తానని బెదిరించినట్లు తెలిసిందన్నారు. ఇందుకు అతని తండ్రి రాజగోపాల్ కూడా మద్దతుగా నిలిచినట్లు సమాచారం. భయపడ్డ నటి విషయాన్ని తన తల్లి చిత్రకు చెప్పడంతో ఆమె తమకు ఫిర్యాదు చేసిందని చెప్పారు. కేసు నమోదు చేసి విచారణ చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా అముదన్ నటి తనకు కాబోయో భార్య అని పలు లక్షలు ఆమెకు ఖర్చు చేసినట్లు తెలిసిందన్నారు. హత్యా బెదిరింపుల కింద అముదన్‌ను, ఆయన తండ్రిని రాజగాపాల్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ తరువాత వారు సొంత పూచీ కత్తుపై విడుదలయ్యినట్లు పేర్కొన్నారు. -
అభివృద్ధి రాగం
నాగర్‌కర్నూల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తానని చెబుతున్నారు నాగర్‌కర్నూల్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి బంగారు శ్రుతి. నాగర్‌కర్నూల్ నియోజకవర్గం 1952లో ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉంది. ఎన్ని ప్రభుత్వాలు, లీడర్లు మారినా అభివృద్ధికి నోచుకోలేదు. ఎంపీగా గెలిపిస్తే నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తా’నని చెబుతోన్న బంగారు శ్రుతి ఇంగ్లిష్, తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలు మాట్లాడతారు. ‘సాక్షి’తో పంచుకున్న భావాలివీ.. ఏం చేయాలో తెలుసుకున్నాను నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సెగ్మెంట్ మూడు జిల్లాల్లో విస్తరించి ఉంది. నియోజకవర్గం పరిధిలోని ఏడు నియోజకవర్గాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాను. పార్టీ మేనిఫెస్టోతో సరిపెట్టుకోకుండా నియోజకవర్గం అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకున్నాను. సమస్యలు తెలిశాయి, వాటి పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తాను. అడవులు ఎక్కువగా ఉన్న నల్లమల ప్రాంతంలో పేపర్ పరిశ్రమల ఏర్పాటుపై దృష్టి సారిస్తాను. బంగారు శ్రుతి స్వగ్రామం: హైదరాబాద్ తండ్రి: బంగారు లక్ష్మణ్ (బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు) తల్లి: బంగారు సుశీల(మాజీ ఎంపీ) విద్యార్హత: ఎం.టెక్, ఎంబీఏ(ఆస్ట్రేలియా) రాజకీయ అనుభవం: 2006 నుంచి బీజేపీలో యాక్టివ్మెంబర్. 2012 నుంచి బీజేపీ నేషనల్ మెంబర్, ప్రస్తుతం బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి(రాజకీయాల్లోకి రాకముందు 15ఏళ్లు సాఫ్ట్వేర్ కంపెనీలో క్వాలిటీ ఇంజనీర్‌గా ఉద్యోగం). యువతకు నైపుణ్యాభివృద్ధి స్కిల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా యువతకు స్కిల్ డెవలప్మెంట్పై శిక్షణ ఇచ్చి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలో వీలైనంత ఎక్కువగా శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తాను. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని మూడు జిల్లాల్లో ప్రభుత్వం మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలలు నెలకొల్పడానికి కేంద్రంపై ఒత్తిడి తెస్తాను. మహిళల స్వయం సమృద్ధి సాధనకు కృషి చేస్తా.– రాజు,సాక్షి– నాగర్‌కర్నూలు -
పోలీసుల వేధింపులపై ఫిర్యాదు చేస్తా: నటి శ్రుతి
సాక్షి, చెన్నై: పోలీసులు లైంగికంగా వేధించారని నటి శ్రుతి శుక్రవారం తెలిపారు. వివాహం ఆశచూపి ఇంజినీర్లు, కోటీశ్వరులైన యువతను మోసగించినట్లు దాఖలైన కేసులో కోవై పాపనాయకన్పట్టికి చెందిన సహాయనటి శ్రుతి, ఆమె తల్లి చిత్ర సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేసి కోవై జైలులో నిర్బంధించారు. కండిషన్ బెయిలుపై విడుదలైన నటి శ్రుతి శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. తాను ఎవరినీ వివాహం చేసుకుంటానని తెలిపి మోసగించలేదన్నారు. తనను విచారిస్తున్న పోలీసులు లైంగికంగా వేధించారని పేర్కొన్నారు. విచారణ ముగియగానే దీనిపై న్యాయమూర్తికి ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు. -
యువతి బ్రెయిన్ డెడ్
సోమాజిగూడ: బైక్‌పై వెళుతున్న తల్లికూతుళ్లను లారీ ఢీకొట్టిన ఘటనలో తల్లి అక్కడికక్కడే మృతి చెందగా..కుమార్తె బ్రైయిన్ డెడ్‌కు గురైన సంఘటన కుషాయిగూడలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే. ఐకె గూడకు చెందిన శృతి (26) సాప్ట్ ఉద్యోగి. ఈ నెల 8న తల్లి మాధవితో కలిసి బైక్‌పై ఈసీఐల్‌కు వెళుతుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టడంతో మాధవి అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన శృతిని చికిత్స నిమిత్తం ఈ నెల 9న బంజారా హిల్స్‌లోని కేర్ ఆసుపత్రికి తరలించారు. గురువారం ఆమె బ్రెయిన్ డెడ్‌కు గురైనట్లు వైద్యులు నిర్దారించారు. ఆమె కుటుంబ సభ్యుల అంగీకారంతో ఆమె శరీరంనుంచి రెండు కిడ్నీలు, లివర్, రెండు కళ్లనుసేకరించి మరో ఐదుగురికి ప్రాణ దానం చేశారు. -
నిరుపేదకు వైద్య నైవేద్యం
వ్యాధికి చికిత్స చేయడం సహజంగా జరిగేదే. వ్యాధి రాకుండా ‘అవగాహన వైద్యం’ అందించాలని తపన పడేవారు మాత్రం శ్రుతి లాంటి కొందరు వైద్యులు మాత్రమే. ‘‘వ్యాధుల బారిన పడినవారు డాక్టర్ల దగ్గరకు వస్తారు. కాని అలా రాలేని వారి దగ్గరకు, రావాలని తెలియని వారి దగ్గరకు వైద్యమే తరలివెళ్లాలి’’ అంటారు శ్రుతి. ఎంబీబీఎస్ పట్టా చేతికి అందగానే కోట్ల రూపాయల సంపాదనకు దాన్నొక మార్గంగా భావించడం సహజమైన ఈ రోజుల్లో... వైద్య విద్య అభ్యసించడానికి మాత్రమే కాదు, ఇప్పటికీ తన సొంత డబ్బునే వెచ్చిస్తూ... నిరుపేద రోగులకు ఆసరాగా నిలుస్తున్నారు యువ వైద్యురాలు. చిన్నతనంలో తానెదుర్కొన్న చేదు అనుభవాలే ప్రేరణగా... పల్లెలు, పేదల సేవ దిశగా మార్గ దర్శకత్వం చేస్తూ, నవతరం వైద్యులలో నిరుపేద రోగుల సేవా భావనకు కలిగిస్తూ అందిస్తున్నారు ‘యంగ్ ఇండియా వాలంటీర్ ఆర్గనైజేషన్’ వ్యవస్థాపకురాలు డాక్టర్ కె.ఎస్.ఎల్. శ్రుతి. ఇలా ఎంతోమంది వైద్యులకు సామాజిక స్పృహను కలిగిస్తున్న శ్రుతికి స్ఫూర్తిని ఇచ్చిన వారెవరన్న విషయమై ‘సాక్షి’ ఆమెతో సంభాషించారు. ఆ రెండు సంఘటనలు! ‘‘నాకు శ్రుతి అని పేరు పెట్టిన మా పిన్ని హేమ.. కిడ్నీ ఫెయిల్యూర్‌తో చనిపోయింది. మా తాత లక్ష్మణరావు అల్సర్‌తో చనిపోయారు. జబ్బులపై సరైన అవగాహన ఉండి, సకాలంలో వైద్యం అంది ఉంటే వారిద్దరూ జీవించేవారు. ఎవరైనా చనిపోతే వారులేని లోటు ఆ తర్వాత ఆ కుటుంబ సభ్యులకు తెలుస్తుంది. చిన్నతనంలో నేను చూసిన తాత, పిన్ని మరణాలు నన్ను తీరని వేదనకు గురి చేశాయి. వైద్య వృత్తిని చేపట్టే విధంగా నన్ను ప్రేరేపించాయి. వారి మరణం కారణంగా బాల్యంలో నేను అనుభవించిన మానసిక క్షోభ మరెవరూ అనుభవించకూడదని భావించాను. జబ్బులు, వాటి వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించాలని నిర్ణయించుకున్నాను. ఇందుకోసం వైద్య వృత్తినే ఓ ఆయుధంగా ఎంచుకున్నా. ఆ క్రమంలోనే మేము కొందరం 2012లో యంగ్ ఇండియా వాలంటీర్ ఆర్గనైజేషన్‌ను ఏర్పాటు చేశాం. అప్పట్లో కేవలం 21 మంది మాత్రమే సభ్యులుగా ఉన్నారు. పాకెట్ మనీ కోసం ఇంటి నుంచి పంపిన డబ్బులను హెల్త్ క్యాంపులకు ఖర్చు చేసేవాళ్లం. తర్వాత కొంతకాలానికే మాకు మరో 300 మంది సభ్యులు జత కలిశారు. ఎంతో కొంత ఇచ్చేయాలని ‘ఊరు నుంచి చాలా తీసుకున్నాం. ఎంతో కొంత తిరిగి ఇచ్చేయకపోతే లావైపోతాం..’ శ్రీమంతుడు సినిమాలో ఓ డైలాగ్. ఇది కేవలం డైలాగ్ మాత్రమే కాదు గొప్ప సందేశం కూడా. ఇదే స్ఫూర్తితో బుర్రిపాలెంను దత్తత తీసుకున్నాం. ఇల్లిల్లూ తిరిగి అక్కడ 2,500 మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించాం. చికిత్సలు చేసి జబ్బుల బారి నుంచి విముక్తి కల్పించాం. ఇలా ఇప్పటి వరకు విజయవాడ, సమీప గ్రామాల్లో వందకుపైగా హెల్త్ క్యాంప్‌లు నిర్వహించి 15 వేల మందికిపైగా స్కీనింగ్ నిర్వహించాం. 2,000 మందికిపైగా జబ్బులు ఉన్నట్లు గుర్తించి, వారిని సమీప ఆస్పత్రులకు రిఫర్ చేశాం. సర్జరీలు, చికిత్సల తర్వాత కూడా రెగ్యులర్ చెకప్‌లు చేయిస్తున్నాం. చిన్నపనులే పెద్దమనసుతో.. శ్రుతి సామాన్య మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. సొంతూరు మచిలిపట్నమే అయినప్పటికీ పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. తండ్రి శేఖర్ బిజినెస్‌మ్యాన్. తల్లి జయలలిత సాధారణ గృహిణి. టెన్త్ వరకు సెయింట్ ఫ్రాన్సిస్ స్కూలులో చదివి రంగారెడ్డి జిల్లా టాపర్‌గా నిలిచారు. ఆ తర్వాత బాచుపల్లిలోని చైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ పూర్తిచేసి, రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకును సాధించారు. ఆ తర్వాత ఎంసెట్‌లో ర్యాంకు రావడంతో విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీలోఎంబీబీఎస్లో చేరారు. పలు అంశాల్లో గోల్డ్‌మెడల్స్ కూడా సాధించారు. ప్రస్తుతం గాంధీ మెడికల్ కాలేజీలో ఎంఎస్ జనరల్ సర్జన్ సెకండ్ ఇయర్ చేస్తున్నారు. ‘పెద్దపనులు అందరం చేయలేం కానీ చిన్న పనులు పెద్ద మనసుతో చేయగలం’ అని మదర్‌థెరిసా చెప్పిన మాటలను స్ఫూర్తిగా తీసుకున్నారు శృతి. పుట్టిన మచిలీపట్నానికీ, పెరిగిన హైదరాబాద్‌కూ, చదివిన విజయవాడకే కాకుండా రెండు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలలో పేదలకు వైద్యపరంగా ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వం గుర్తించిన ‘హైరిస్క్’ బస్తీల్లోని నిరుపేదలకు సేవలందించాలన్న సంకల్పంతో ఉన్నారు. – శ్రీశైలం నోముల, ‘సాక్షి’ ప్రతినిధి, హైదరాబాద్ -
‘ఇండియన్ ఐడల్’కు ఎంపికైన శృతి
హైదరాబాద్: ఇండియన్ ఐడల్–2018కు సోనీ ఎంటర్టైన్మెంట్ రంగం సిద్ధం చేసుకుంటోంది. ఎంఎల్ఎన్ అకాడమీ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్, ఎంఎల్ఎన్ ఈవెంట్స్ సంయుక్తంగా అత్తాపూర్‌లో నిర్వహించిన ఆడిషన్స్‌కు భారీ స్పందన లభించింది. ఇందులో సుమారు 1800కు పైగా ఔత్సాహిక సింగర్స్ పాల్గొన్నారు. నగరం నుంచి ఇండియన్ ఐడల్‌కు ప్లేబ్యాక్ సింగర్ శృతి ఎంపికైనట్టు నిర్వాహకులు తెలిపారు. నేహా కక్కర్, విశాల్ దద్లానీ, అనూమాలిక్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన ఈ కార్యక్రమం ఈ ఏడాది ‘కబర్ పహలే దో’ నినాదంతో జరుగుతోంది. ఈవెంట్స్ నిర్వహణపై యువ సింగర్స్ చాలా సంతోషం వ్యక్తం చేశారని ఎంఎల్ఎన్ అకాడమీ నిర్వాహకులు, ఇండియన్ ఐడల్ సౌతిండియా కో ఆర్డినేటర్ డాక్టర్ ఎంఎస్‌రావు వెల్లడించారు. -
నటి నుంచి రూ. 15 లక్షల బంగారం స్వాధీనం
సాక్షి, చెన్నై: నటి శ్రుతి నుంచి పోలీసులు రూ. 15 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కోవై, పాపనాయగన్‌పాలైయంకు చెందిన నటి శ్రుతి పెళ్లి పేరుతో పలువురు యువకులను మోసం చేసి లక్షల్లో డబ్బు, నగలను దోసుకున్న సంఘటన పెద్ద కలకాలాన్నే రేపింది. శ్రుతి వలలో పడి మోసపోయిన వారిలో వేలూరుకు చెందిన సంతోష్‌కుమార్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఒకరు.ఆయన చేసిన ఫిర్యాదు మేరకు వేలూరు పోలీసులు కేసు నమోదు చేసి శుత్రి సహా ఆమె తల్లి, సోదరుడు, బందువు అంటూ నలుగురిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇందులో భాగంగా శ్రుతి మోసం చేసి కొట్టేసిన డబ్బును, నగలను స్వాధీనం చేసుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందం మంగళవారం కోవై నుంచి చెన్నై వచ్చి, నటి శ్రుతికి ఖాతా ఉన్న బ్యాంకు లాకరులో రూ. 15 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని బుధవారం కోవైకి తీసుకొచ్చారు. ఆ నగలను కోర్టులో సమర్పించనున్నారు. ఇంకా శ్రుతికి బ్యాంకు ఖాతాలేమైనా ఉన్నాయేమోనన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
నటి శ్రుతి బెయిల్ పిటిషన్ కొట్టివేత
తమిళసినిమా: నటి శ్రుతి బెయిల్ పిటిషన్‌ను కోవై కోర్టు కొట్టివేసింది. కోవై, పాపనాయగన్ పాళైయం, ధనలక్ష్మీనగర్కు చెందిన నటి శ్రుతి(21) ప్రేమ, పెళ్లి పేరుతో పలువురు యువకుల నుంచి కోట్లాది రూపాయలను గుంజి మోసానికి పాల్పడిన విషయం తెలిసిందే. అదే విధంగా ఎడపాడి గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ బాలకుమార్‌ను పెళ్లి పేరుతో రూ.45 లక్షలు మోసానికి పాల్పడడంతో అతను కోవై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నటి శ్రుతి, ఆమె తల్లి చిత్ర, సోదరుడు సుభాష్, సహయకుడు ప్రసన్న వెంకటేశ్‌లను అరెస్ట్ చేసి కోవై సెంట్రల్ జైలుకు పంపారు. నటి శ్రుతితో పాటు నలుగురు బెయిల్‌ను మంజూరు చేయవలసిందిగా కోవై జేఎం.కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిపిన న్యాయమూర్తి వేల్స్వామి ఆ నలుగురికి బెయిల్‌ను మంజూరు చేయడానికి నిరాకరిస్తూ పిటిషన్‌ను కొట్టివేశారు. -
చిత్రరంగంలో రాణించలేక మోసాలు..!
సాక్షి, చెన్నై : తాను చిత్రరంగంలో రాణించలేకనే మోసాలకు పాల్పడినట్లు ఫేస్‌బుక్‌తో పలువురు యువకులను మోసగించిన శ్రుతి శుక్రవారం వెల్లడించింది. ఫేస్ బుక్‌లో తన అందమైన ఫొటోలు పెట్టి పలువురి వద్ద శ్రుతి రూ.1.50 కోట్లు దోచుకున్న విషయం తెలిసిందే. తమిళనాడుకు చెందిన ముగ్గురు సాప్ట్వేర్ ఇంజినీర్లను బురిడీ కొట్టించిన శ్రుతి అనే యువతి తన తల్లి, సోదరుడు, స్నేహితుడు సహా ఊచలు లెక్కపెడుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. అందమైన ఫొటోలను ఎరవేసి.. సేలం జిల్లా ఎడపాడికి చెందిన బాలకృష్ణన్ (29) విదేశాల్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్. ఆన్లైన్లో పెళ్లి సంబంధాలు వెతుకుతున్న ఇతనికి కోయంబత్తూరు పాపనాయకన్‌పాళైకి చెందిన శ్రుతి (21) ఫేస్బుక్ ద్వారా పరిచయమైంది. సినిమా నటిలా ఫోజులిస్తూ ఫొటోలు పెట్టడం, ఇంగ్లిషులో మాట్లాడడంతో బాలకృష్ణన్ ప్రేమలో పడిపోయాడు. దీనిని అవకాశంగా తీసుకున్న శ్రుతి.. తన తల్లి చిత్ర మెదడులో గడ్డ ఉందని, వెంటనే ఆపరేషన్ చేయాలని ఆవేదన వ్యక్తం చేసింది. శ్రుతి మాటలు నమ్మిన బాలకృష్ణన్ రూ.5 లక్షలను ఆమె బ్యాంకు ఖాతాలో వేశాడు. కొన్ని రోజుల తరువాత ఇంటిపై అప్పు ఉందని, తీరిన తరువాతనే పెళ్లి అని చెప్పడంతో కాబోయే భార్యే కదాని మరో రూ.45 లక్షలు పంపాడు. ఈ నేపథ్యంలోనే శ్రుతి ఫొటోలను చెన్నైలోని తన ప్రాణస్నేహితునికి పంపి పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపాడు. వెంటనే గుర్తించిన అతను ఆమె పెద్ద మోసగత్తెని తెలిపాడు. దీంతో బాలకృష్ణన్ వెంటనే శ్రుతికి ఫోన్ చేసి నిలదీయడంతో కట్ చేసి ఏకంగా స్విచ్ ఆఫ్ చేసేసింది. తాను మోసపోయానని గ్రహించిన బాలకృష్ణన్ కోయంబత్తూరుకు చేరుకుని సైబర్ క్రైంబ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా శ్రుతి చిదంబరానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరుళ్‌కుమార్ గురురాజా నుంచి రూ.50లక్షలు, నామక్కల్ జిల్లా పరమత్తివేలూరుకు చెందిన సంతోష్‌కుమార్ అనే సాప్ట్వేర్ ఇంజినీరు నుంచి రూ.43 లక్షలు.. దండుకున్నట్లు పోలీసులు తెలిపారు. శ్రుతితో పాటు ఆమెకు సహకరించిన తల్లి చిత్ర (48), సోదరుడు సుభాష్ (18) బంధువు వెంకటేష్ (38), స్నేహితుడు శబరినా«థ్ (23)లను బుధవారం రాత్రి సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. చిత్రసీమలో రాణించలేకపోవడంతో .. శ్రుతి ఆడి పోనాల్ ఆవణి అనే చిత్రంలో హీరోయిన్గా నటించింది. అయితే ఆ చిత్రం ఇంకా విడుదల కాలేదు. సినిమాలో రాణించలేకపోవడంతో నిరాశ చెందిన శ్రుతి తన తల్లి సహకారంతో ధనవంతులైన యువకులకు లోబరచుకుని కోట్లాది రూపాయలు మోసగించింది. విలాస జీవితానికి అలవాటు పడడమే దీనికి కారణం. శ్రుతి, ఆమె తల్లి సహకారంతో ఎనిమిది మంది యువకులను ప్రేమ వలతో మోసగించినట్లు తెలిసింది. దీంతో వారిద్దరూ ఈ విధంగానే చాలా మంది యువకులను మోసగించి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అంతేకాకుండా వీరి మోసంలో పలువురికి సంబంధం ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇందుకోసం శ్రుతిని కస్టడీలోకి తీసుకుని విచారణ జరిపేందుకు నిర్ణయించారు. కోర్టులో పిటిషన్ దాఖలు చేసి అనుమతి పొందేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. -
ఉపాధ్యాయిని మృతి
డి.హీరేహాళ్(రాయదుర్గం) : డి.హీరేహాళ్ మండలం సోమలాపురం ప్రాథమిక పాఠశాలలో పని చేసే బి.శృతి(27) అనే ఉపాధ్యాయిని మరణించారు. ఆమె ఏడు నెలల గర్భిణి కాగా, ప్రతి నెలా ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సలు చేయించుకొంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మూడ్రోజులుగా రక్తస్రావం కావడంతో మంగళవారం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అబార్షన్ చేయాలని వైద్యులు చెప్పడంతో ఆస్పత్రిలోనే ఊంటూ చికిత్స తీసుకున్నారు. బుధవారం తెల్లవారుజామున ఆపరేషన్ కాకనే ఆమె మృతి చెందారు. ఊపిరి తిత్తుల్లో నీరు ఉండటంతో తల్లీబిడ్డకు ప్రమాదం జరుగుతుందని, ఆబార్షన్ చేస్తే తల్లి అయినా బతుకుతుందన్న ఉద్దేశంతో అబార్షన్ చేసేలోగా ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. మృతురాలికి కూతురు స్వాతి, భర్త ఉన్నారు. కాగా శృతి మృతికి సంతాపంగా పాఠశాలకు బుధవారం సెలవు ప్రకటించారు. ఆమె అంత్యక్రియలు కర్ణాటకలోని రాంపురంలో నిర్వహించనున్నట్లు సమాచారం. -
జర్మనీలో భారతీయురాలికి చేదు అనుభవం
బెంగళూరు: బెంగళూరు నుంచి ఐస్లాండ్కు వెళ్తున్న భారతీయ మహిళ శ్రుతి బసప్పకు జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్‌పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. తనిఖీ చేసేందుకు దుస్తులు విప్పాలంటూ విమానాశ్రయ భద్రతా అధికారులు ఇబ్బంది పెట్టారని ఫేస్బుక్ పోస్ట్‌లో ఆమె పేర్కొన్నారు. ‘మొత్తం బాడీ స్కాన్ చేశాకకూడా సిబ్బంది సందేహం వ్యక్తం చేశారు. ‘దుస్తులు మొత్తం విప్పాలన్నారు. చేతులతో తడిమి తనిఖీ చేసుకోమన్నాను. 2 వారాల క్రితం పొట్ట భాగంలో ఆపరేషన్ జరిగిందని, రికార్డుల్ని చూపించాను. దానికీ వారు ఒప్పుకోలేదు’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు. ఐస్‌ల్యాండ్ జాతీయుడైన తన భర్త గదిలోకి రాగానే అధికారుల తీరు పూర్తిగా మారిపోయిందని, చేతులతో తడిమి వదిలేశారన్నారు. ఇది స్పష్టంగా జాతి వివక్షేనని ఆమె వ్యాఖ్యానించారు. -
పిట్ట కొంచెం..ఆట ఘనం
నేడు కూచిపూడి అరంగేట్రం చేయనున్న ఎనిమిదేళ్ల లక్ష్మీశృతి వయసు ఎనిమిదేళ్లు..ప్రదర్శనలు 45 రాజమహేంద్రవరం కల్చరల్ : ‘అచట పుట్టిన చిరుకొమ్మైన చేవ’...మహిష్మతీపురాన్ని గురించి అల్లసాని పెద్దన చేసిన వర్ణన పూర్తిగా రాజమహేంద్రవరానికి అన్వయిస్తుంది. 2008 ఫిబ్రవరి 25న జన్మించిన బేతాళ శ్రీసాయి ముత్యలక్ష్మీశృతి ఇప్పటి వరకు 45 నృత్య ప్రదర్శనలలో పాల్గొంది. ఆదివారం సాయంత్రం రాజమహేంద్రవరం రివర్‌బే హోటల్లో యక్షగాన కంఠీరవ డాక్టర్ పసుమర్తి శేషుబాబు, కూచిపూడి నాట్యాచార్యుడు పసుమర్తి శ్రీనివాసులు, కళారత్న హంస అవార్డు గ్రహీత డి.రాజకుమార్ ఉడయార్, తదితర అతిరథ, మహారథుల మధ్య కూచిపూడి అరంగేట్రానికి ఈ చిన్నారి సిద్ధమవుతోంది. ఎల్కేజీలో చూసిన డాన్స్ ప్రేరణ ఇచ్చింది ఎల్కేజీ చదువుతుండగా ఆనం కళాకేంద్రంలో చూసిన ‘డాన్స్’పేరిట జరిగిన నృత్యప్రదర్శన చూసాక, నాట్యం నేర్చుకోవాలన్న ఆసక్తి లక్ష్మీశృతిలో చిగురించింది. ధవళేశ్వరానికి చెందిన శ్రీరాధాకృష్ణ సంగీత నృత్య కళాక్షేత్రలో కూచిపూడి నాట్యం నేర్చుకోసాగింది. తొలిసారిగా ఆనం కళాకేంద్రంలో ‘సంగీత నాట్యామృత సంభవం’ నృత్యరూపకంలో శ్రీకృష్ణునిగా నటించి, ప్రేక్షకుల కరతాళ ధ్వనులను అందుకుంది. విజయవాడ, హైదరాబాద్, కొత్తపేట తదితర నగరాల్లో ప్రదర్శనలు ఇచ్చింది. గోదావరి పుష్కరాల్లో నక్షత్రమాలికాచరిత్రం, శంకరవైభవం నృత్య రూపకాల్లో చక్కని అభినయనాన్ని ప్రదర్శించింది. అన్ని అంశాలలోను శిక్షణ పొందాక, ఆదివారం పూర్తిస్థాయి కూచిపూడి అరంగేట్రానికి లక్ష్మీశృతి సిద్ధమవుతోంది. ఎన్నో పురస్కారాలు..ప్రశంసలు శ్రీసద్గురు సన్నిధి, విశ్వం సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీజ్ఞాన సరస్వతీ పీఠం, డ్రీమ్స్ కాన్సెప్ట్ స్కూల్ వేదికలపై లక్ష్మీశృతి నర్తించి, అవార్డులను అందుకుంది. ధవళేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన సంక్రాంతి సంబరాలు పోటీల్లో సైతం బహుమతులను గెలుచుకుంది. వృత్తిరీత్యా డాక్టరు కావాలని, ప్రవృత్తి రీత్యా కూచిపూడి నర్తకిగా ఎదగాలని ఈ చిన్నారి కోరుకొంటోంది. -
ఓబులేసుపై దాడి కేసులో మరో ట్విస్ట్
-
బోయ ఓబులేసుపై దాడి కేసులో మరో ట్విస్ట్
అనంతపురం : అనంతపురం జిల్లా రాప్తాడులో బోయ ఓబులేసుపై దాడి కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. పరిటాల శ్రీరామ్‌కు గతంలో కారు డ్రైవర్‌గా పనిచేసిన నగేష్ చౌదరి కాబోయే భార్య శ్రుతి మంగళవారం ఓబులేసుపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. గత నాలుగేళ్లుగా ఓబులేసు వేధిస్తున్నాడని, ఆ విషయాన్ని చెప్పడం వల్లే నగేష్ చౌదరి దాడి చేశాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. కాగా ఓబులేసుపై నాగేష్ చౌదరి దాడి చేసిన వీడియో కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. గత అయిదు రోజులుగా ఓబులేసు ఆచూకీ కూడా లేదు. అయితే పోలీసులు మాత్రం ఎలాంటి కేసు నమోదు చేయకపోవడంతో పలు అనుమానాలకు తావు ఇస్తోంది. ఈ నేపథ్యంలో నాగేష్ చౌదరి కాబోయే భార్య ఓబులేసుపై ఫిర్యాదు చేయడం గమనార్హం. కాగా రాజకీయ ఒత్తిళ్లతో నగేష్ చౌదరి, ఓబులేసు మధ్య రాజీ కుదిర్చేందుకు పోలీసులు యత్నిస్తున్నట్టు సమాచారం. మరోవైపు బోయ ఓబులేసును నగేష్ చౌదరి చితకబాదడంపై ‘సాక్షి’లో వార్తలు ప్రసారం కావడం, అతడి పుట్టినరోజుకు మంత్రి పరిటాల సునీత ఇద్దరు కుమారులు హాజరైన చిత్రాలనూ చూపించడంతో పరిటాల వర్గం ఆత్మరక్షణలో పడింది. అలాగే సిటీ కేబుల్‌లో ‘సాక్షి’ ప్రసారాలను ఆదివారం రాత్రి నుంచి నిలిపేశారు. -
వారి పోస్టుమార్టం నివేదికలను ఎయిమ్స్‌కు పంపండి
♦ పోస్టుమార్టం వీడియో ఫుటేజీని కూడా.. ♦ పోలీసులకు హైకోర్టు ఆదేశం ♦ వాటిని విశ్లేషించి నివేదిక ఇవ్వాలని ఎయిమ్స్ డెరైక్టర్‌కు ఆదేశం ♦ విచారణ నాలుగు వారాలకు వాయిదా సాక్షి, హైదరాబాద్: వరంగల్ జిల్లా, గోవిందరావుపేట మండల పరిధిలో గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన శ్రుతి అలియాస్ మైత్రి, విద్యాసాగర్‌రెడ్డి అలియాస్ సూర్యంలకు నిర్వహించిన పోస్టుమార్టం నివేదికలను, వీడియో ఫుటేజీని ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్)కు పంపాలని హైకోర్టు మంగళవారం పోలీసులను ఆదేశించింది. పోస్టుమార్టం నివేదికలను, వీడియో ఫుటేజీని పరిశీలించి అభిప్రాయం తెలుపుతూ ఓ నివేదిక ఇవ్వాలని ఎయిమ్స్ డెరైక్టర్‌ను ఆదేశించింది. ఇందుకు మూడు వారాల గడువునిచ్చింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రుతి, విద్యాసాగర్రెడ్డిలది బూటకపు ఎన్కౌంటరని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ సివిల్ లిబర్టీస్ కమిటీ ప్రధాన కార్యదర్శి చిల్కా చంద్రశేఖర్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం దానిని మరోసారి విచారించింది. ఉద్దేశపూర్వకంగానే కాల్చివేత ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వి.రఘునాథ్ వాదనలు వినిపిస్తూ, పోలీసులు ఉద్దేశపూర్వకంగానే శ్రుతి, విద్యాసాగర్‌రెడ్డిలను చిత్రహింసలకు గురి చేసి కాల్చి చంపారన్నారు. పోస్టుమార్టం సమయంలో మృతుల కుటుంబీకులను కూడా అనుమతించలేదని తెలిపారు. మృతుల కుటుంబీకులు ఫిర్యాదు చేయడానికి ముందే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, మృతుల పోస్టుమార్టం నివేదికలను కోరింది. దీంతో అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచంద్రరావు వాటిని ధర్మాసనం ముందుంచారు. వాటిని పరిశీలించిన ధర్మాసనం బుల్లెట్ గాయాలతోనే చనిపోయినట్లు, అవి ఎదురు కాల్పుల వల్ల చోటు చేసుకున్నట్లు పోస్టుమార్టం నివేదికల్లో ఉందని తెలిపారు. దీనికి రఘునాథ్ స్పందిస్తూ, ఈ పోస్టుమార్టం నివేదికలతో తాము విభేదిస్తున్నామని, డాక్టర్లు పోలీసులకు అనుకూలంగా నివేదికలు ఇచ్చినట్లు తమకు అనుమానంగా ఉందన్నారు. అందువల్ల ఈ నివేదికలను నిపుణులు విశ్లేషణకు పంపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌కు పంపాలని తాము కోరుతున్నామన్నారు. అదనపు ఏజీ స్పందిస్తూ, హైదరాబాద్‌లో నిమ్స్, ఉస్మానియా ఆసుపత్రులు ఉన్నాయని, అక్కడ కూడా ఫోరెన్సిక్ నిపుణులు ఉన్నారని తెలిపారు. అయితే ధర్మాసనం పిటిషనర్ కోరిన విధంగానే ఎయిమ్స్‌కు పోస్టుమార్టం నివేదికలు, వీడియో ఫుటేజీ పంపుతామంటూ ఆ మేర పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఆ నివేదికలు, వీడియో ఫుటేజీ అందుకున్న తరువాత మూడు వారాలలోపు వాటి విశ్లేషణకు సంబంధించిన నివేదికను సీల్డ్ కవర్లో తమ ముందుంచాలని ఎయిమ్స్ డెరైక్టర్‌ను ఆదేశిస్తూ కోర్టువిచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. -
ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ చేయాలి
వరంగల్ అడవుల్లో జరిగిన పోలీసుల బూటకపు ఎన్కౌంటర్ పై న్యాయ విచారణ జరిపించాలని విప్లవ రచయితల సంఘం సభ్యుడు తంగళ్ల సుదర్శన్ డిమాండ్ చేశారు. పోలీసులు చేసిన బూటకపు ఎన్ కౌంటర్ లో తన కుమార్తె శృతి మృతి చెందిందని తెలిపారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా శ్రీరాంపూర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ఎన్కౌంటర్ దోషులపై 302 సెక్షన్ కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వస్తే ఎన్కౌంటర్లు ఉండవని, నక్సలైట్ల ఎజెండానే అమలు చేస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్.. మాట తప్పారని అన్నారు. ప్రజా వ్యతిరేకులు, ఉద్యమ ద్రోహులకు మంత్రి పదవులు ఇస్తున్నారని.. మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా తన కూతురు శృతి ఊరూరా తిరిగి.. తెలంగాణ పాటలు పాడిందని గుర్తుచేసుకున్నారు. అలాంటి శృతిని ప్రాణాలతో పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపారన్నారు. -
యూట్యూబ్‌లో 'మైమ్' వీడియోల హల్ చల్
పాత కొత్త పాటల మిక్స్‌తో గిమ్మిక్స్ మైమ్ త్రూ టాలీవుడ్, బాహుబలితో సిటీగాళ్స్ సందడి సాక్షి, లైఫ్‌స్టైల్ ప్రతినిధి: కదలని కారులో కుదురుగా ఉండని నాటీగాళ్స్.. నేపథ్యంలో పాటలు.. ఆ పాటలకు పెదాల నుంచి పాదాల దాకా కదుపుతూ వారి అభినయ నర్తనం... పల్లవుల వరకూ మాత్రమే వినిపించే ఆ హిట్‌సాంగ్స్ వరుసగా మారిపోతుంటాయి. అందుకు అనుగుణంగా అమ్మాయిల గెటప్స్ కూడా. కొన్ని నిమిషాల పాటు అలనాటి మెలొడీల నుంచి ఈ నాటి కొత్త ట్రెండీల వరకు అన్నింటినీ కిచిడీ చేసేసి, మనల్ని కదిపేసి కుదిపేస్తారు. ఇదీ ఆన్లైన్ సాక్షిగా ఉర్రూతలూగిస్తున్న మైమ్ వీడియోల సంక్షిప్త స్టోరీ. సిటీ అమ్మాయిలు సైతం చేస్తున్న ట్రెండీ సవారీ.. 'అహ నా పెళ్లి యంట... ఓహొ నా పెళ్లి యంట' పాట నుంచి 'సూపర్ మచ్చి' దాకా.. దాదాపు 16 పాటల్ని కలిపి కుట్టేసి, వెరైటీ వీడియోతో హిట్ కొట్టేశారు నగరానికి చెందిన 'యోయో గాళ్స్'. అంతేనా.. తెలుగు రాష్ట్రాలను పట్టి కుదిపేస్తున్న బాహుబలి మేనియాకు తగ్గట్టుగా ఆ సినిమా పాటలకూ నర్తించేసి వహ్వా.. అనిపించేస్తున్నారు. వీరి బాటలోనే మరికొందరు తెలుగమ్మాయిలు క్రియేట్ చేసిన మరో వీడియో సైతం ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. ఎలాంటి ప్రొఫెషనల్ బ్యాగ్రవుండ్ లేకుండా అకస్మాత్తుగా లైమ్‌లైట్‌లోకి దూసుకొచ్చేసిన ఈ అమ్మాయిలు ఎవరు? ఎలా మొదలు పెట్టారు?.. ఇలా అనుకున్నారు.. అలా పూర్తి చేసేశారు 'బీటెక్ పూర్తి చేసి ఎంఎస్ చేయడానికి ఆగస్టులో అమెరికా వెళుతున్నా. ఈలోగా గుర్తుండిపోయేలా ఏదైనా చేయాలనుకున్నాను. షార్ట్ఫిల్మా.. ఇంకా ఏదైనా.. అని ఆలోచిస్తుంటే ఎవరో ఫ్రెండ్ 'మైమ్ త్రూ టైమ్' అనే హాలీవుడ్ వీడియోని ఫేస్బుక్లో షేర్ చేసింది. అది చూశాక.. చాలా బావుందనిపించింది. సెర్చ్ చేసుకుంటూ వెళితే బాలీవుడ్, ఇతర భాషల్లోనూ ఇలాంటి వీడియోలు ఉన్నాయని, అయితే తెలుగులో మాత్రం లేవని తెలిసింది. అప్పుడే ట్రై చేద్దామనే ఆలోచన వచ్చింది' అంటూ చెప్పింది హిమాయత్‌నగర్ నివాసి కావ్య. ఈ ఆలోచన వచ్చిందే తడవుగా మియాపూర్‌లో నివసించే తన కాలేజ్ క్లాస్మేట్ శృతి, యూసఫ్‌గూడ సెయింట్ మేరిస్లో డిగ్రీ సెకండియర్ చదువుతున్న తన కజిన్ కమ్లిలను కదిలించింది. వాళ్లిద్దరూ ఓకే చెప్పడంతో తన ఐడియాను 'ట్రాక్' ఎక్కించింది. 'శృతికి భరతనాట్యం, నాకు సినిమా డ్యాన్సులు వచ్చు. ఇద్దరికి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన అనుభవం ఉండడం కలిసొచ్చింది' అంటూ వివరించింది కావ్య. దాదాపు 60 ఏళ్ల నాటి పాత పాటల నుంచి ఆర్నెళ్ల క్రితం వచ్చిన కొత్త పాటల వరకూ తమ తొలి మైమ్ త్రూ టాలీవుడ్లో గుదిగుచ్చారీ మిత్రత్రయం. ‘ఇంగ్లిషు వాళ్లు సింగర్స్‌ని, బాలీవుడ్లో సినిమాలని తీసుకుంటే, మేం ఎన్టీయార్, ఏఎన్నార్, కృష్ణ, చిరంజీవి.. ఇలా హీరోల వారీగా తీసుకుని చేశాం. పాత పాటల్ని ఎంచుకోవడంలో అమ్మ హెల్ప్ చేసింది' అంటూ గుర్తు చేసుకుంది కావ్య. పాటల సెలక్షన్ అయిపోయాక, ఫ్రెండ్ కెమెరా తీసుకుని తమ కార్ షెడ్లోనే జైలో కారులో షూట్ చేశారు. ప్రాక్టీస్‌కి 3 గంటలు, షూటింగ్‌కి 7 గంటలు మొత్తం 10 గంటల్లో చిత్రీకరణ పూర్తయింది. తర్వాత రోజే యూ ట్యూబ్‌లో పెడితే.. రెండు వారాల్లోనే హిట్స్ లక్ష దాటేశాయి. 'ఎడిటింగ్‌లో మా ఫ్రెండ్ రాకేష్‌కి ఉన్న అనుభవం కెమెరా వర్క్‌ను అనూష, శిరీషలు సరిదిద్దడంతో మా పని మరింత ఈజీ అయింది. ఇక డ్యాన్స్‌కి పెద్దగా చేసిందేమీ లేదు. అంతా ఆన్‌స్పాట్ కొరియోగ్రఫీ. మా సొంత దుస్తులే వినియోగించాం. అయితే పాత పాటలకి ఎక్స్ప్రెషన్స్ కాస్త కష్టమైంది' అంటూ నవ్వేస్తున్న ఈ యోయో గాళ్స్.. ఇటీవలే 'బాహుబలి' పాటలతో మరో వీడియోను తీసి అప్లోడ్ చేసేశారు. ఇదీ హిట్టే. 'నెక్ట్స్ ఏమిటి?.. అని అందరూ అడుగుతున్నారు. ఇప్పుడు ఫుల్ క్రేజ్ కదాని బాహుబలి చేశాం. ఈ సినిమాలోని థీమ్ బిట్ తప్ప అన్ని పాటలకు నర్తించాం. దీనికి కూడా మంచి రెస్పాన్సే వస్తోంది' అంటూ వీరు తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. భవిష్యత్తులోనూ మరిన్ని వినూత్న తరహా కాన్సెప్ట్స్‌తో వీక్షకుల్ని అలరిస్తామంటున్నారు. 'మీ నుంచి చాలా వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం' అంటూ పలువురు అడుగుతున్నారని, దర్శకుడు మారుతి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందని ఈ క్యూట్ గాళ్స్ చెబుతున్నారు. స్కెచ్షీతో శ్రీకారం.. మూణ్నెళ్ల క్రితం ఆస్ట్రేలియన్ కామెడీ గ్రూప్ 'స్కెచ్ షి.. మైమ్ త్రూ టైమ్’ పేరుతో ఓ వీడియో విడుదల చేసింది.. అందులో గ్రూప్ మెంబర్స్ షాలీ, మాడిసన్, ల్యానా.. ముగ్గురూ దశాబ్దాల క్రితం నాటి పాపులర్ ఇంగ్లిష్ ట్రాక్స్‌కి పెదాలు కదుపుతూ గెటప్స్ మారుస్తూ ఉన్న చోటే నృత్యం చేస్తూ కనువిందు చేశారు. మొత్తం ఒక కారులో సాగిన ఈ నృత్యాభినయ హేల యూ ట్యూబ్‌లో దాదాపు 2 కోట్లకు పైగా వీక్షకులను సంపాదించి రికార్డ్ సృష్టించింది. భారత్‌కు తెచ్చిన బెంగళూరు భామలు 'స్కెచ్షీ' వీడియోను స్ఫూర్తిగా తీసుకున్న బెంగళూరు బృందం మైమ్ త్రూ బాలీవుడ్ రూపొందించింది. 'ఈనా మీనా ఢీకా' నుంచి దేశీగాళ్ దాకా దమ్ మారో దమ్ నుంచి కొలవరి డి దాకా... ఇందులో కలిపి కొట్టారు. ఈ సందడిని కారు బయట నుంచి ఐఫోన్‌తో శ్యామ్ మోహన్ చిత్రీకరిస్తే.. ప్రీతా పెరీరా కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించారు. స్టైలిస్ట్ మిథిలేష్ 14 రకాల కాస్ట్యూమ్స్ డిజైన్ చేశాడు. ఒక్కరోజులోనే ఈ వీడియోకి 3 లక్షల హిట్స్ వచ్చాయి. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ శిల్ప జోహార్, ఇటీవలే కాలేజ్ చదువు ముగించుకున్న కవలలైన టీనా, టెస్సా వెల్లెరాలు నర్తనాభినయం చేశారు. (టీనా, టెస్సా షాహిద్ హీరోగా వచ్చిన 'షాందార్' హిందీ చిత్రంలో నటించారు). బాలీవుడ్ పాటల వీడియో హిట్‌ను అనుసరిస్తూ పంజాబీ, బెంగాలీ, మళయాళీ.. ఇలా వరుసగా పలు భాషలకు చెందిన మైమ్స్.. పుట్టుకొచ్చేస్తున్నాయ్. డి టౌన్ గాళ్స్.. ఒక్క వీడియోతో పాపులరైపోయిన ఈ స్నేహత్రయానికి ఇప్పుడు ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ఫాలోవర్స్ కూడా వచ్చేశారు. వీరిని స్పూర్తిగా తీసుకుని మరో ముగ్గురు తెలుగమ్మాయిలు స్వప్నిక, రవళి, వర్షిణిలు ఇదే తరహా వీడియో తీసి 'టాలీవుడ్ టైమ్ మెషీన్' పేరుతో యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తే అదీ దాదాపు 90 వేల హిట్స్‌ను చేరుకోవడం విశేషం. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇంట్లో వాళ్లు అభ్యంతరం పెట్టేందుకు కారణాలు అసలే లేవు. ఇలాంటి సానుకూలతల నేపథ్యంలో అమ్మాయిల నృత్యాభినయాలకు పెద్దపీట వేస్తున్న ఈ తరహా వీడియోల ట్రెండ్ సిటీలో మరింత ఊపందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. -
భయపెట్టే మాయ
చిరుసాయి, హేమంత్, శ్రుతి, ఝాన్సీ ముఖ్య తారలుగా దినకరన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘అందమైన మాయ’. పాటల చిత్రీకరణ మినహా సినిమా పూర్తయ్యింది. ఈ సందర్భంగా నిర్మాణ నిర్వాహకుడు నాగరాజు కొట్టి మాట్లాడుతూ -‘‘హారర్ నేపథ్యంలో సాగే సినిమా ఇది. కథానుసారం దట్టమైన అడవుల్లో షూటింగ్ చేశాం. మరో పది రోజులు జరిపే షూటింగ్‌తో పాటల చిత్రీకరణ పూర్తవుతుంది. ఈ నెల చివరి వారంలో పాటలు విడుదల చేయనున్నాం. ఈ పాటల్లో ఉన్న ఓ ఐటమ్ సాంగ్ ‘కెవ్వు కేక...’ స్థాయిలో హిట్టవుతుంది’’ అని చెప్పారు. ‘‘దాదాపు ఏడు నెలలు కథాంశాన్ని డెవలప్ చేసి, ఆ తర్వాత షూటింగ్‌కి వెళ్లాం’’ అని దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్న మణీంద్రన్ తెలిపారు.