అన్నదాత...
గుత్తులపుట్టు సంతలో పశువులను అమ్ముకుంటున్న గిరిజన రైతులు
గిరిజన రైతులకు ఈ సీజన్‌లో ఆర్థిక అవసరాలు అధికమయ్యాయి. లాభాలు ఇచ్చే రాజ్‌మా పంట కూడా ఆకాల వర్షాలతో దెబ్బతింది. పంట దిగుబడి భారీగా తగ్గడంతో చేసిన అప్పులు తీర్చడం కోసం, ఇంటి అవసరాల కోసం గిరిజన రైతులు తమ వద్ద ఉన్న పాడి పశువులు,గేదేలు,మేకలు,గొర్రెలను అమ్ముకుంటున్నారు.ప్రస్తుతం ఏజెన్సీలోని అన్ని సంతల్లో గొర్రెలు, మేకల వ్యాపారమే అధికంగా జరుగుతోంది.
పశువుల
సంతలు..
8 గ్రామాల్లో
వ్యపారం :
రూ.30 లక్షల
నుంచి రూ.50 లక్షలు
ఒక్కో సంతలో
రైతులకు నష్టం
రూ.20 లక్షలు
ప్రతి సంతో
విక్రయిస్తున్న
పశువులు
300
తక్కువ ధరతో
పశువుల అమ్మకాలు
Comments
Please login to add a commentAdd a comment