పునాది స్థాయిలోనే నాణ్యమైన విద్య | - | Sakshi
Sakshi News home page

పునాది స్థాయిలోనే నాణ్యమైన విద్య

Published Tue, Jan 7 2025 1:47 AM | Last Updated on Tue, Jan 7 2025 1:48 AM

పునాది స్థాయిలోనే నాణ్యమైన విద్య

పునాది స్థాయిలోనే నాణ్యమైన విద్య

అరకులోయటౌన్‌: విద్యార్థులకు పునాది స్థాయిలోనే నాణ్యమైన విద్య అందించాలని, అప్పు డే వారు ప్రయోజకులవుతారని ఆర్జేడీ విజయ్‌ భాస్కర్‌ అన్నారు. స్థానికంగా ఓ హోటల్‌లో జరుగుతున్న ఎఫ్‌ఎల్‌ఎన్‌ శిక్షణ కార్యక్రమాన్ని ఆయన సోమవారం సందర్శించి,శిక్షణకు హాజరైన ఉపాధ్యాయులనుద్దేశించి మాట్లాడారు. శిక్షణ పొందిన వారంతా శ్రద్ధతో పిల్లలకు అర్థమయ్యేరీతిలో బోధించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్‌ అబ్జర్వర్‌ ఇస్మాయేల్‌, ఏఎంవో భాస్కరరావు, ఎంఈవోలు త్రినాథరావు, భారతిరత్నం,కోఆర్డినేటర్‌వెంకన్నపాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement