అపార్ శరవేగంగా జరిగేలా చర్యలు
ఆపార్ నమోదు ప్రక్రియలో సమస్యలు ఉన్నాయి. ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఇప్పటికే ప్రధానోపాధ్యాయు లకు, మండల విద్యాధికారులకు అపార్ నమోదు ప్రక్రియ వేగవంతం చెయ్యాలని దిశానిర్దేశం చేశాం. చాలా మంది విద్యార్థులకు ఆధార్ జారీ చేసేటప్పడు పుట్టిన సంవత్సరం, పేరు, చిరునామా వంటి వివరాల్లో తప్పులుంటే ఆపార్ రిజిష్ట్రర్ కావడం లేదు. ఏదైనా సమస్య వస్తే వెంటనే పరిష్కారానికి చర్చలు తీసుకుంటున్నాం. నవంబర్ 30వ తేదీ నాటికి పూర్తవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేశాం.
– సుబ్రహ్మణ్యం, డీఈఓ, అన్నమయ్య జిల్లా
Comments
Please login to add a commentAdd a comment