మంగళవారం లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి లాభాల్లోనే ముగిసాయి. సెన్సెక్స్ 44 పాయింట్ల లాభంతో 80,708.86 వద్ద, నిఫ్టీ 16 పాయింట్ల లాభంతో 24,602.70 వద్ద నిలిచాయి.
టాప్ జెయినర్ జాబితాలో కోల్ ఇండియా, బీపీసీఎల్ (భారత్ పెట్రోలియం కార్పొరేషన్), హిందూస్తాన్ యూనీ లివర్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్, భారతి ఎయిర్‌టెల్ కంపెనీలు ఉన్నాయి. శ్రీరామ్ ఫైనాన్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, రిలయన్స్ వంటివి టాప్ లూజర్స్‌లో ఉన్నాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment