వీరుడికి
ఎగువరాగిమానుపెంటలో కార్తీక్ ఇంటి ముందు విషాదంతో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో వీరమరణం చెందిన జవాన్ కార్తీక్ అంతిమ సంస్కారాలను బుధవారం అధికార లాంఛనాలతో నిర్వహించనున్నారు. కార్తీక్ భౌతికకాయం మగళవారం రాత్రి బెంగళూరు విమానాశ్రయానికి చేరుకుంటుందని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఎగువరాగిమానుపెంట గ్రామానికి తీసుకొచ్చేందుకు సంబంధిత ఆర్మీ అధికారులు ఏర్పాట్లు చేపట్టారని జిల్లా సైనిక సంక్షేమశాఖకు చెందిన అధికారి వినాయకంరెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment