యూనివర్సిటీల్లోనే కాదు సమస్యల్లోనూ పెద్దదే
ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఉభయ తెలుగు రాష్ట్రాలలో పెద్ద యూనివర్సిటీగా పేరొందింది. దానికి తగ్గట్టుగానే ఇక్కడ సమస్యల తీవ్రత కూడా పెద్దగానే ఉంది. ముఖ్యంగా యూనివర్సిటీ హాస్టల్‌లో సరైన ఆహారం అందక ఆడపిల్లలు అనేక అవస్తలు పడుతున్నారు. వారికి అవసరమైన మౌలిక సదుపాయాలకు కూడా ఇక్కడ కరువే. వీటి గురించి వార్డెన్‌గా ఉన్న అధికారిణి సాటి మహిళగా అర్థం చేసుకోకుండా మార్కులు తగ్గపోతాయని బెదిరించడం విచారకరం.
– సత్యసాయి, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) విభాగ్ కన్వీనర్
Comments
Please login to add a commentAdd a comment