తీర్మానం చేయలేదు | - | Sakshi
Sakshi News home page

తీర్మానం చేయలేదు

Published Sat, Nov 23 2024 4:01 AM | Last Updated on Sat, Nov 23 2024 4:01 AM

-

మా గ్రామంలో ప్రైవేటు కళాశాలకు సిమెంటు రోడ్డు నిర్మించారు. గ్రామ పంచాయతీ తీర్మానం ఇవ్వకపోయినా పనులు చేపట్టారు. ప్రజాధనం దుర్వినియోగానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలి.

– బెజవాడ సత్యనారాయణ,

సర్పంచ్‌, తిమ్మాపురం

రోడ్డు నిర్మాణంలో

అవకతవకలు

తిమ్మాపురంలో సుమారు రూ.77.5 లక్షల ఉపాధి హామీ నిధులతో సిమెంటు రోడ్డు నిర్మించారు. జనావాసాలు లేకపోయినా రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఈ పనులకు బయట నుంచి ప్లాంట్‌ కాంక్రీటు తీసుకువచ్చారు. ప్లాంట్‌ కాంక్రీట్‌లో 20 ఎంఎం కంకర ఉండదు. దీనివలన రోడ్డు త్వరగా ఛిద్రమయ్యే అవకాశం ఉంటుంది. ఈ రోడ్డు నిర్మాణంపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాం. నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టాలి.

– కాళ్ళ ధనరాజు,

బీజేపీ నాయకుడు, తిమ్మాపురం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement