ఆహా నా డ్రెస్‌ అంటా.... ఏఐ డ్రెస్‌ అంటా... | Google engineer creates World First AI-Powered Dress | Sakshi
Sakshi News home page

ఆహా నా డ్రెస్‌ అంటా.... ఏఐ డ్రెస్‌ అంటా...

Published Sun, Jul 7 2024 5:59 AM | Last Updated on Sun, Jul 7 2024 5:59 AM

Google engineer creates World First AI-Powered Dress

వైరల్‌ 

గూగుల్‌ సాప్ట్‌వేర్‌ ఇంజనీర్‌ క్రిస్టినా ఎర్నెస్ట్‌ సృష్టించిన ‘వరల్డ్స్‌ ఫస్ట్‌ ఏఐ డ్రెస్‌’ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఈ రోబోటిక్‌ మిదాస్‌ డ్రెస్‌ వీడియో 3.6 మిలియన్‌ల వ్యూస్‌ను దక్కించుకుంది. 

ఈ బ్లాక్‌ డ్రెస్‌లో ఎన్నో రోబోటిక్‌ పాములు ఉన్నాయి. చాలామంది ఈ డ్రెస్‌కు ‘ఎక్స్‌ట్రార్డినరీ’ అని కితాబు ఇవ్వగా కొద్దిమంది మాత్రం ‘బోరింగ్‌’ అని పెదవి విరిచారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement