పుట్టుకతోనే అతడి కుడి కాలు 50 శాతం పని చేయలేదు. తన ఈడు పిల్లలంతా పరుగులు పెడుతుంటే.. అతడు మాత్రం ఇంటికే పరిమితమయ్యేవాడు. అందరిలా ఆడుకోవాలనుకున్నాడు. అంగవైకల్యం మనసుకే కానీ శరీరానికి కాదని బలంగా నమ్మాడు. ఇప్పుడు జాతీయ స్థాయిలో ఓ వెలుగు వెలుగుతున్నాడు. తనలాంటి మరెందరికో గురువుగా నిలుస్తున్నాడు. పారా త్రోబాల్ భారత జట్టు కెప్టెన్ ప్రశాంత్ అంగవైకల్యమున్నా.. ఓడిపోలేదు! – సాక్షి, వరంగల్
● అంగవైక్యలమున్నా
అంచలంచెలుగా ౖపైపెకి..
● జాతీయస్థాయి క్రీడల్లో
మైలారం యువకుడి ప్రతిభ
● తాజాగా పారా త్రోబాల్
భారత జట్టు కెప్టెన్‌గా ప్రశాంత్
● ఓవైపు ఉన్నత చదువులు..
మరో వైపు ఆటల్లో దూకుడు
● దివ్యాంగులకు క్రీడల్లో శిక్షణ
● శభాష్ అనిపించుకుంటున్న
పీహెచ్‌డీ విద్యార్థి
Comments
Please login to add a commentAdd a comment