నీరు పోయింది.. ఒండ్రు మిగిలింది..
నిత్యం నీటితో కళకళలాడే వరంగల్ నగరంలోని
భద్రకాళి చెరువులో చుక్క నీరు లేకుండా పోయింది. శుద్ధి, సుందరీకరణలో భాగంగా ఈ నెల 8వ తేదీన చెరువులోని నీటి తరలింపును ప్రారంభించారు. చెరువులో 140 నుంచి 150
మిలియన్ క్యూబిక్ ఫీట్ల నీరు నిల్వ ఉండగా.. ఆ నీటిని హసన్పర్తి నాగారం చెరువులోకి తరలించారు. బుధవారం నాటికి ఒండ్రు మిగిలింది. ఆ ఒండ్రును కూడా తీసివేయనున్నారు.
– ఫొటో : సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, హన్మకొండ
Comments
Please login to add a commentAdd a comment