భావితరాలకు మేలు కలిగేలా..
శుక్రవారం శ్రీ 27 శ్రీ డిసెంబర్ శ్రీ 2024
– 8లోu
● మాస్టర్ ప్లాన్‌లో రైల్వే లైన్లకు సమీపాన ఉన్న నష్కల్, హసన్‌పర్తి ప్రాంతాల్లో భారీ డ్రై పోర్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. యూరియా, సిమెంట్, ఉక్కు, గ్రానైట్ దిగుమతి, ఎగుమతికి అవకాశం కల్పించనున్నారు. రైల్వే వ్యాగన్‌కు అనుసంధానం చేయనున్నారు.
● హైదరాబాద్ టు వరంగల్ వరకు ఇండస్ట్రియల్ కారిడార్ మడికొండ, రాంపూర్ శివారులో ప్రతిపాదించారు. నర్సంపేట రోడ్డులోని కాకతీయ మోగా జౌళి పార్కు. ఇక మూడోది వ్యవసాయ ఆధారిత ప్రాంతాలున్నా గీసుకొండ, గొర్రెకుంట, ప్రాంతాల్లో జన్నింగ్, రైస్ మిల్లులు ఉన్నందున ఇతర పుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ ప్రాంతాలుగా ఖరారు చేశారు.
● హసన్‌పర్తి–కరీంనగర్ రోడ్డులో ప్రైవేట్ అండ్ పబ్లిక్ పార్ట్‌నర్‌షిప్(పీపీపీ)పద్ధతిన ఐటీ హబ్ ఏర్పాటు.
● కరీంనగర్ రోడ్డు, ఖమ్మం హైవే రోడ్లలో విద్యాసంస్థలు అభివృద్ధి చేయాలనుకున్నప్పటికీ ఇప్పటికే పలు విద్యాసంస్థలు ఉన్నాయి.
● ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు ఉపయోగపడేలా కొత్తపేట గ్రామంలో ట్రక్ అండ్ టర్మినల్ ఏర్పాటు.
● పబ్లిక్ అండ్ సెమీపబ్లిక్ జోన్ కింద మామునూరు, పింఛన్‌పురా, సింగారం శివారుల్లో ప్రతిపాదించారు. నిబంధనల ప్రకారం నివాస, వాణిజ్య భవనాలు లే అవుట్లకు అనుమతులు ఇవ్వరు. కేవలం ప్రభుత్వ కార్యాలయాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. దీనిపైనా పునరాలోచన జరుగుతున్నట్లు చెబుతున్నారు.
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment