బాలిక సంరక్షణ డబ్బులు ఇప్పించండి | - | Sakshi
Sakshi News home page

బాలిక సంరక్షణ డబ్బులు ఇప్పించండి

Published Tue, Dec 3 2024 12:55 AM | Last Updated on Tue, Dec 3 2024 12:55 AM

బాలిక సంరక్షణ డబ్బులు ఇప్పించండి

బాలిక సంరక్షణ డబ్బులు ఇప్పించండి

లింగ వివక్ష నిర్మూలన, బాలికల చదువును ప్రోత్సహించడానికి 2005లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం బాలిక సంరక్షణ పథకం కింద బాండ్లు జారీ చేసింది. ఈ పథకంలో నమోదైన బాలికలకు 20ఏళ్లు నిండాక రూ.లక్ష చెల్లించేలా బాండ్లు కూడా ఇచ్చారు. ఆర్థిక సహాయం పొందేందుకు అన్ని అర్హతలు ఉన్న మేము మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులను సంప్రదిస్తే పథకం ప్రస్తుతం అమలులో లేదంటున్నారు. ఒకసారి బాండ్లు జారీ చేసి గడువు పూర్తయ్యాక డబ్బులు ఇవ్వలేమనడం అన్యాయం. ప్రభుత్వంతో మాట్లాడి మాకు న్యాయం చేయండి.

– పోతారం గ్రామస్తులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement