బ్లాక్‌బెర్రీ.. ముస్తాబు
ఓరుగల్లుకు ఒరిగిందేమీ లేదు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంవత్సర పాలన కాలంలో ఓరుగల్లుకు ఒరింగిదేమీ లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు.
వాతావరణం
ఉదయం నుంచి చల్లని వాతావరణం ఉంటుంది. ఆకాశం అధిక శాతం మేఘావృతమై మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు మామూలుగా ఉంటాయి. రాత్రి సమయంలో చలి తీవ్రత పెరుగుతుంది.
– 8లోu
ములుగు జిల్లా తాడ్వాయి–పస్రా మధ్య ఏటూరునాగారం అభయారణ్యంలోని జలగలంచ వాగు సమీపాన ఉన్న బ్లాక్ బెర్రీ దీవిని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నారు. ఎకో టూరిజంలో భాగంగా ఐదు ఎకరాల విస్తీర్ణం ఉన్న ఇసుక తిన్నైపె ఆధునిక గుడారాలు సిద్ధమయ్యాయి. రెస్టారెంట్, క్యాంప్‌ఫైర్, ఇసుకలో ఆటలు ఆడుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం రాత్రి విద్యుత్ వెలుగుల్లో దీవి కాంతులీనింది. – ఎస్‌ఎస్‌తాడ్వాయి
– వివరాలు 8లోu
Comments
Please login to add a commentAdd a comment