బుధవారం శ్రీ 8 శ్రీ జనవరి శ్రీ 2025
జిల్లాలో ఫాస్ట్‌ఫుడ్ కల్చర్ మితిమీరిపోతుంది. సంపన్నుల నుంచి రోజు వారి కూలీలు సైతం ఫాస్ట్‌ఫుడ్‌కు అలవాటు పడుతున్నారు. సామాన్య, పేద, మధ్య తరగతి ప్రజలు సైతం ఫాస్ట్‌ఫుడ్ తినడం ఇటీవల కాలంలో బాగానే పెరుగుతుంది. నాసిరకం డాల్డా, నూనెలు, అనారోగ్యానికి గురిచేసే రంగులు, నిల్వ చేసిన మాంసం వాడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. కొంతమంది యజమానులు మిగిలిన చికెన్‌ను డీప్‌ఫ్రిజ్‌లో నిల్వచేసి, మరుసటి రోజు విక్రయిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు.
పెరుగుతున్న
ఫాస్ట్‌ఫుడ్ కల్చర్
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment