ప్రభుత్వ భూమిని అమ్మేశారు..! | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ భూమిని అమ్మేశారు..!

Published Tue, Feb 11 2025 2:38 AM | Last Updated on Tue, Feb 11 2025 2:38 AM

-

1981లో గద్వాల మున్సిపాలిటీకి కేటాయించిన పది శాతం ఓపెన్‌ స్థలానికి అధికారులు ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో కబ్జాదారుల కన్ను పడింది. సుంకులమ్మమెట్టులో ఓ బ్యాంకు యజమానిగా పేరుగాంచిన కుమారుడు ఈ స్థలాన్ని కబ్జా చేశాడు. అంతటితో ఆగకుండా కబ్జా చేసిన స్థలాన్ని పట్టణంలోని ఓ ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రి వైద్యుడికి రూ.2 కోట్లకు విక్రయించాడు. ఇందుకు సంబంధించి అడ్వాన్స్‌ రూపంలో రూ.30లక్షలు చేతులు మారాయి.

స్థలంపైకబ్జాదారుల కన్ను

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement