No Headline
తాడ్వాయి నుంచి చందాపూర్
వెళ్లే దారిలో దెబ్బతిన్న కాజ్‌వే
తాడ్వాయి నుంచి చందాపూర్ వెళ్లే రహదారిపై చందాపూర్ గ్రామ సమీపంలో ఉన్న కాజ్‌వే ఒకవైపు దెబ్బతింది. అక్కడ ఓ కర్రను, హెచ్చరికగా ఓ స్టాండ్‌ను ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. రోడ్డంతా బాగుంది కదా అని గమనించకుండా ఈ ప్రాంతంలో వేగంగా వెళ్తే ఎదురెదురుగా వాహనాలు వచ్చినపుడు ప్రమాదం జరిగే అవకాశాలున్నాయి. మరమ్మతులు చేసి ప్రమాదాలను నివారించాలని ప్రజలు కోరుతున్నారు.
– సాక్షి ప్రతినిధి, కామారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment