కొనుగోళ్లు నిలిపివేత
కాగా ప్రైవేట్ పత్తి కొనుగోళ్లతో పాటు సీసీఐ కొనుగోళ్లు ఉండవని కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి పురుషోత్తం ప్రకటనలో తెలిపారు. సీసీఐ నిబంధనను ఎత్తివేయాలని లేకుంటే సోమవారం నుంచి కొనుగోళ్లకు సహకరించమని వ్యాపారులు, జిన్నింగ్ మిల్లులు నిర్ణయించాయని అందువల్ల మార్కెట్‌తో పాటు జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోళ్లు ఉండవని పేర్కొన్నారు. అలాగే జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ యార్డులో వ్యాపారులు పత్తి కొనుగోళ్లు నిలిపివేయనున్న ట్లు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లే శం, గ్రేడ్–2 కార్యదర్శి రాజా తెలిపారు. అడ్తి వ్యాపారులు, గుమాస్తాలు, హమాలీ, దడువాయి కార్మికులు, రైతుల గమనించాలని కోరారు.
– పురుషోత్తం, కరీంనగర్
మార్కెట్ కార్యదర్శి)
Comments
Please login to add a commentAdd a comment