● ఇండోనేషియా గడ్డపై ‘కిష్కిందకాండ’ ● గంటన్నరపాటు మంత్రముగ్ధులను చేసే ప్రదర్శన ● దేశవిదేశీయులను ఆకట్టుకునే ‘మన రామాయణం’ | - | Sakshi
Sakshi News home page

● ఇండోనేషియా గడ్డపై ‘కిష్కిందకాండ’ ● గంటన్నరపాటు మంత్రముగ్ధులను చేసే ప్రదర్శన ● దేశవిదేశీయులను ఆకట్టుకునే ‘మన రామాయణం’

Published Sun, Nov 24 2024 5:24 PM | Last Updated on Sun, Nov 24 2024 5:24 PM

-

సిరిసిల్ల: హిందూ మహాసముద్రతీరంలో రామాయణ దృశ్యకావ్యం ఆకట్టుకుంది. ఇందులో ఏముందీ ప్రత్యేకత అనుకునేరు. అవును ప్రత్యేకతే ఉంది. హిందూ మహా సముద్ర తీరంలోనే అయినా మన దేశంలో కాదు. ముస్లిం జనాభా అధికంగా నివసించే ఇండోనేషియాలో రామాయణంలోని కాండాలను ప్రదర్శించడమే ప్రత్యేకత. దక్షిణ ఇండోనేషియాలోని కుట పట్టణం హిందూ మహాసముద్రతీరాన్ని ఆనుకుని ఉంటుంది. సముద్రం నుంచి చల్లనిగాలులు వీస్తుండగా.. సుందరకాండ, కిష్కిందకాండాల ప్రదర్శన కుట పట్టణానికి వెళ్లిన టూరిస్టులకు ప్రత్యేక అనుభూతినిచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement