● అవినీతి, అక్రమాలపై ‘సాక్షి’ అలుపెరగని పోరాటం ● ఆపన్నులకు అండగా కథనాలు ● ప్రజాప్రతినిధులు, అధికారుల స్పందనతో పరిష్కారం
ప్రజల సమస్యలపై నిత్యం అక్షరాలనే ఆయుధాలుగా మలుచుకొని కథనాలు అందిస్తున్న ‘సాక్షి’ దినపత్రికతో ఈ ఏడాది అనేక సమస్యలు పరిష్కారమయ్యాయి. అధికారులు, ప్రజాప్రతినిధుల స్పందనతో బాధితుల ఇబ్బందులు తీర్చడంతో తనవంతు పాత్ర పోషించింది. ఆపదలో ఉన్న పలువురికి ఆర్థికసాయం అందేలా కథనాలతో అండగా నిలిచింది. ఆపన్నులకు వైద్య, విద్య, ఆర్థిక, మౌలిక సదుపాయాలు సమకూరేందుకు దన్నుగా నిలిచింది. 2024లో కొన్ని ప్రజల సమస్యలు.. వాటి పరిష్కారానికి అద్దం పట్టిన సాక్షి ప్రత్యేక కథనాలు.. – సాక్షి, నెట్‌వర్క్
Comments
Please login to add a commentAdd a comment