చిన్నారులను చలిలోకి తీసుకెళ్లొద్దు
చలి తీవ్రత దృష్ట్యా చిన్నారులు బయట తిరగకుండా చూడాలి. ఈ కాలంలో చిన్నారులకు అస్తమా, న్యూమోనియా సమస్యలు ఎక్కువగా వస్తాయి. జలుబు, తీవ్ర జ్వరం, ఆయాసం ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. కుటుంబంలో అస్తమా ఎవరికై నా ఉంటే పిల్లలకు సైతం సంక్రమించే అవకాశముంది. చాక్లెట్లు, ఐస్‌క్రీమ్‌లు, చల్లటి పానీయాలు ఇవ్వకుండా ఉన్ని దుస్తులు, మాస్క్‌లు ధరించేలా చూడాలి. చేతులను ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేస్తూ వేడి ఆహారం అందించాలి. ఇళ్ల నుంచి బయటకు వెళ్లకుండా కాపాడుకోవాలి.
– డాక్టర్ బాబురత్నాకర్,
పీడియాట్రిక్ హెచ్‌ఓడీ, పెద్దాస్పత్రి
●
Comments
Please login to add a commentAdd a comment