● మంచానికే పరిమితమైన కేటగిరీలో పింఛను పొందుతున్న వారి ఇళ్లకు వైద్యులు వెళ్లి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తారు.
● ఇందు కోసం ఇతర నియోజకవర్గాల్లో వైద్యులను నియమిస్తారు.
● పేరు పరిశీలించి సెర్ప్ రూపొందించిన యాప్‌లో వివరాలను నమోదు చేస్తారు.
● ఈ ప్రక్రియ జనవరి 3 నుంచి నెలాఖరు వరకు ఉంటుంది.
● వైకల్య ధ్రువీకరణ పత్రాలతో నెలకు రూ.6వేల పింఛను పొందే వారికి ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి వైద్య పరీక్షలు ఉంటాయి.
● తమ సమీప ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైకల్య పరీక్షలు చేస్తారు.
● ఈ కార్యక్రమం ఈ ఏడాది మే నెల చివరి వరకు కొనసాగే అవకాశం ఉంది.
● ఈ ప్రక్రియ పూర్తయ్యేంత వరకూ కొత్త పింఛన్ల మంజూరు ఉండదు.
Comments
Please login to add a commentAdd a comment