No Headline
● సంక్రాంతి వేడుక.. సంబరాల వేదిక
సంప్రదాయ సంబరానికి భోగి తెచ్చిన వైభోగంతో అంకురార్పణ జరిగింది. కాలం మిగిల్చిన కష్టాల చేదు జ్ఞాపకాలన్నీ భోగి మంటల్లో కట్టెల్లా కాలిపోతుండగా.. సంక్రాంతి పండుగ వేళ ఆనందాల కాంతులు విరజిమ్మాయి. జిల్లా వ్యాప్తంగా సోమవారం భోగి పండుగ వేడుకగా జరిగింది. మంగళవారం సంక్రాంతిని మరింత ఘనంగా నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గేటెడ్ కమ్యూనిటీలు, క్లబ్‌లలో ప్రత్యేకంగా సంక్రాంతి సంబరాలను నిర్వహిస్తున్నారు. విజయవాడ ఫన్ టైమ్ క్లబ్‌లో సోమవారం నిర్వహించిన సంక్రాంతి వేడుకలను చిత్రాల్లో చూడొచ్చు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ
Comments
Please login to add a commentAdd a comment