తాళం వేవే దిశగా..
కూటమి అధికారంలోకి రాగానే వైఎస్సార్ పేరును తొలగించింది. క్రమంగా ల్యాబ్‌లో పనిచేస్తున్న ఉద్యోగులను బదిలీ చేసింది. సిబ్బంది ఎవరూ లేని కారణంగా అగ్రిల్యాబ్‌లు, డాక్టర్ వైఎస్సార్ నియోజకవర్గ స్థాయి పశు వ్యాధి నిర్ణారణ ప్రయోగశాలలు ఒక్కోటి మూతపడే దిశగా ఉన్నట్లు తెలుస్తోంది. యంత్రాలు వాడక తుప్పుపడుతున్నట్లు ఆ శాఖ ఉద్యోగులు చెబుతున్నారు. గత ప్రభుత్వ సేవలు, పథకాల నామరూపాలు లేకుండా చేయాలన్న లక్ష్యంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు రైతులు చెబుతున్నారు. కార్పొరేట్, ప్రైవేటు కంపెనీల వ్యాపార్తులతో కుమ్మక్కై కూటమి నేతలు విస్మరిస్తున్నారని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment