No Headline | - | Sakshi
Sakshi News home page

No Headline

Published Sun, Feb 2 2025 1:33 AM | Last Updated on Sun, Feb 2 2025 1:33 AM

No Headline

No Headline

రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర బడ్జెట్‌ నిరుత్సాహం నింపింది. ముఖ్యంగా మచిలీపట్నం నుంచి రేపల్లె కొత్త లైన్‌ డిమాండ్‌ ఏళ్ల తరబడి ఉంది. ఈ బడ్జెట్‌లో ఈ రైల్వే లైన్‌ ఊసే లేదు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల జీతాలు ఎంత ఉన్నా వారికి పన్ను ఉండదు. నాన్‌ గెజిటెడ్‌లోని చిన్న ఉద్యోగలు, పెన్షనర్లపై పన్ను విచారకరం. రూ.12 లక్షలకు పన్ను పరిమితి పెంచడం ఊరట కలిగిస్తోంది.

– మహమ్మద్‌ సిలార్‌, రిటైర్డు తహసీల్దారు

రేపల్లె రైల్వే లైన్‌కు నిధులివ్వాలి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement