స్పెల్ బీతో ఇంగ్లిష్‌లో పూర్తిస్థాయిలో నైపుణ్యం
స్పెల్‌బీ పరీక్షలకు హాజరైన విద్యార్థులు ప్రనౌన్షియేషన్, కష్టమైన పదాలకు సులభంగా అర్థాలు, స్పెల్లింగ్‌లు రాయడం, స్పీచ్, లిజనింగ్ (వినడం) తదితర విభాగాల్లో పట్టు సాధిస్తారు. తద్వారా వారు ఇంగ్లిష్‌లో పూర్తిస్థాయిలో నైపుణ్యం సాధిస్తారు. ఎన్నో మేలకువలు నేర్చుకుంటున్నారు. విద్యార్థులకు చిన్నతనం నుంచే ఇలాంటి పరీక్షలు రాయించడం ద్వారా వారిలోని భయాన్ని తొలగించవచ్చు.
– జయకృష్ణ, ఇంగ్లిష్ టీచర్, రవీంద్రవిద్యానికేతన్, కర్నూలు
Comments
Please login to add a commentAdd a comment