● చర్చీలు.. జిగేల్
జిల్లాలో క్రిస్మస్ పండుగ సందడి నెలకొంది. ఈమేరకు జిల్లాలోని పలు ప్రధాన చర్చిలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. దీంతో దైవ సన్నిధానాలు వెలుగులు విరజిమ్ముతున్నాయి.
ప్రకృతి అందాల మధ్య మంచు తెరలను చీల్చుకుంటూ రైలు ముందుకు సాగింది. మానుకోట శివారులో సోమవారం ఉదయం పొగమంచు నుంచి లైట్ల వెలుతురులో రైలు తరలిపోతున్న దృశ్యాన్ని ‘సాక్షి’ కెమెరా క్లిక్‌మనిపించింది.
– సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, మహబూబాబాద్
Comments
Please login to add a commentAdd a comment