మహబూబాబాద్: ప్రజాపాలన గ్రామ, వార్డు సభలను సమర్థవంతంగా నిర్వహించి విజయవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ నుంచి ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ధనసరి సీతక్క, చీఫ్ సెక్రటరీ శాంతికుమారి కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సభల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీసీలో జిల్లా నుంచి కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్, అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, వీరబ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు.
వీసీలో ఉపముఖ్యమంత్రి
మల్లు భట్టి విక్రమార్క
Comments
Please login to add a commentAdd a comment