No Headline | - | Sakshi
Sakshi News home page

No Headline

Published Sat, Aug 24 2024 12:58 AM | Last Updated on Sat, Aug 24 2024 12:58 AM

-

..ఇదీ ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రస్తుత రాజకీయ ముఖచిత్రం. అధికార కాంగ్రెస్‌లో ఇరువురు నేతల మధ్య ఆధిపత్య పోరు.. పలు చోట్ల అధికార, విపక్ష నేతల మధ్య ముదిరిన వైరంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఖద్దరు నేతలు పై‘చేయి’ సాధించేందుకు ఖాకీలనే ఆయుధంగా మలుచుకున్నట్లు ఆయా సెగ్మెంట్లలో చోటుచేసుకున్న సంఘటనలే ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో నలుగురు పోలీస్‌ అధికారులను విధుల నుంచి తొలగిస్తూ, వీఆర్‌కు అటాచ్‌ చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది. పేకాటరాయుళ్లకు పరోక్ష సహకారం, విధుల్లో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకున్నట్లు ఉన్నతాధికారులు చెబుతున్నా.. పరిస్థితి ‘చేయి’ దాటిపోతోందనే భావనతో వేటు వేసినట్లు పోలీస్‌శాఖలో చర్చ జోరుగా సాగుతోంది.

– సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement