వ్యాపారులకు విక్రయించొద్దు..
వానాకాలం సీజన్‌కు సంబంధించి రైతుల నుంచి ఇప్పటి వరకు 77,900 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, రూ.151.04 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాం. జనవరి మొదటి వారం వరకు ధాన్యం కొనుగోళ్లు ప్రక్రియ కొనసాగుతుంది. సన్నరకం ధాన్యం అమ్మిన రైతులకు ప్రభుత్వం ప్రకటించిన రూ.500 బోనస్ కూడా జమ చేస్తున్నాం. రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలి. వ్యాపారులకు విక్రయించి నష్టపోకూడదు. – విక్రమ్, అసిస్టెంట్ మేనేజర్, జిల్లా పౌర సరఫరాల సంస్థ
Comments
Please login to add a commentAdd a comment