ప్రతిపాదనలు పంపించాం..
కళాశాలల్లో ఉన్న ల్యాబ్‌లకు ప్రభుత్వం రూ.25 వేలను ఇటీవల విడుదల చేసింది. ఇందులో భాగంగా కళాశాలలో ఉన్న ల్యాబ్‌లలో అవసరమైన పరికరాల లెక్కలు తేల్చి, మెటీరియల్ సరఫరా ఏజెన్సీలకు ప్రతిపాదనలు పంపించాం. మెటీరియల్ వచ్చాక ఫిబ్రవరి మొదటి వారంలో ప్రయోగ పరీక్షలుకు విద్యార్థులను సన్నద్ధం చేస్తాం.
– భగవంతాచారి, ప్రిన్సిపాల్,
బాలుర జూనియర్ కళాశాల
నిధులు వచ్చాయి..
ప్రభుత్వ కళాశాలలలో ల్యాబ్స్‌లో వసతులు కల్పించేందుకు ప్రభుత్వం రూ.25 వేల చొప్పున కళాశాల ఖాతాలో జమ చేసింది. వీటిని కళాశాల స్థాయిలో కమిటీ ద్వారా ప్రతిపాదనలు సిద్ధం చేసి కొనుగోలు చేయాల్సి ఉంది. ఈ నెలాఖరు నుంచి విద్యార్థులకు ప్రయోగ విద్యను అందించి ఫిబ్రవరిలో జరిగే పరీక్షలకు సిద్ధం చేస్తాం.
– కౌసర్‌జహాన్, డీఐఈఓ, మహబూబ్‌నగర్
●
Comments
Please login to add a commentAdd a comment