![విజేతలు వీరే..](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/09sdp134-603315_mr-1739152418-0.jpg.webp?itok=t0xmlkfr)
విజేతలు వీరే..
ఈ పోటీలలో మహిళల సీనియర్ విభాగంలో మహబూబ్‌నగర్‌కు చెందిన వనజ (45) 1,100 సూర్యనమస్కారాలు చేసి రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రఽఽథమ స్థానంలో నిలిచారు. జనగామ జిల్లా బచ్చన్నపేటకు చెందిన బొల్లి మల్లేశం(59) 1,152 సూర్యనమస్కారాలు చేసి సీనియర్ పురుషుల విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచారు. మహిళల జూనియర్ విభాగంలో జనగామ జిల్లాకు చెందిన హాసిని (11) 1,232 సూర్యనమస్కారాలతో ప్రథమ స్థానంలో, సిద్దిపేట జిల్లా జక్కాపూర్‌కు చెందిన హరిణి (11) 1,232 సూర్య నమస్కారాలతో ద్వితీయ స్థానంలో నిలిచారు. పురుషుల జూనియర్ విభాగంలో సిద్దిపేటకు చెందిన హరిహర కార్తీక్ (10) 1,456 సూర్యనమస్కారాలు చేసి ప్రథమ స్థానంలో నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment