Gopichand: ఆగస్టులో ‘ఆరడుగుల బుల్లెట్‌` | Gopichand Aaradugula Bullet Getting Ready On August | Sakshi
Sakshi News home page

Gopichand: ఆగస్టులో ‘ఆరడుగుల బుల్లెట్‌`

Published Sun, Jul 4 2021 1:51 PM | Last Updated on Sun, Jul 4 2021 4:06 PM

Gopichand Aaradugula Bullet Getting Ready On August - Sakshi

Aaradugula Bullet Movie: టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్, న‌య‌న‌తార హీరో హీరోయిన్లుగా బి. గోపాల్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్‌’. జయబాలజీ రీల్‌ మీడియా ప్రైవేట్‌ లిమిలెట్‌ పతాకంపై తాండ్ర రమేష్‌ నిర్మించిన ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఆగస్టులో ఈ మూవీని  ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా నిర్మాత తాండ్ర రమేష్ ఓన్ రిలీజ్‌ చేస్తుండటం విశేషం. ఈ చిత్రానికి వ‌క్కంతం వంశీ క‌థ‌ అందించగా, మ‌ణిశ‌ర్మ సంగీతం సమకూర్చాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement