RRR Movie: Ram Charan and Jr NTR Fans Clashes for RRR Movie Tickets - Sakshi
Sakshi News home page

కోపంతో 'ఆర్‌ఆర్‌ఆర్‌' టికెట్లను చించేసిన అభిమానులు..!

Published Thu, Mar 24 2022 11:40 PM | Last Updated on Fri, Mar 25 2022 8:46 AM

Ram Charan Jr NTR Fans Clashes For RRR Movie Tickets - Sakshi

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన పాన్‌ ఇండియా మల్టీస్టారర్‌ చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌'. ఈ చిత్రం మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.

ఇక ఈ నేపద్యంలో చిత్తూరు జిల్లా కుప్పంలో చరణ్, తారక్‌ అభిమానుల మద్య టికెట్ల విషయంలో రచ్చ జరిగినట్టు సమాచారం. టికెట్లపై ఓ హీరో అభిమాన సంఘం నాయకుల పేర్లు ఉండటమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఇక దీంతో మరో హీరో అభిమానులు కోపంతో 'ఆర్‌ఆర్‌ఆర్‌' టికెట్లను చించేసినట్టు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement