6 Best New Films on OTT Platforms to Watch | Netflix, Amazon Prime Video, Disney+ Hotstar, Etc - Sakshi
Sakshi News home page

New Movies In OTT: ఓటీటీల్లో మిస్‌ అవ్వకూడని టాప్‌ 6 సినిమాలు..

Published Sat, Apr 9 2022 4:27 PM | Last Updated on Sat, Apr 9 2022 7:06 PM

Top 6 New Other Language  Movies In OTT Platform April 22 - Sakshi

కరోనా మహామ్మారి రాకతో కేంద్రప్రభుత్వం లాక్‌డౌన్‌ అమలు చేసింది. దీంతో అనేక వ్యవస్థలు కార్యకలాపాలు స్తంభించిపోయాయి. అనేక సంస్థలతోపాటు ఎంటర్‌టైన్‌మెంట్‌కు మూల స్థంభాలైన థియేటర్లు కూడా మూతపడ్డాయి. లాక్‌డౌన్‌ కారణంగా ఏ ఒక్కరూ బయటకు వెళ్లకుండా ఇంట్లోనే గడపాల్సిన పరిస్థతి. అప్పుడే ప్రతీ సినీ ప్రేక్షకుడికి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు వినోదపు ప్లాట్‌ఫామ్‌ల్లా దర్శనమిచ్చాయి. పెద్ద హీరోల నుంచి చిన్న సినిమాలు వరకు అన్ని ఈ ఓటీటీల్లోనే రిలీజయ్యాయి. 

చదవండి: రిలీజైన నెలలోనే అత్యధిక వ్యూస్​ సాధించిన ఓటీటీ సిత్రాలు..

డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో వచ్చిన వెబ్ సిరీస్‌లతో ఓటీటీలు కళకళలాడాయి. దీంతో మూవీ లవర్స్‌ అందరూ బయటకు వెళ్లే పనిలేకుండా అరచేతిలో, ఇంటి హాల్లోనే సినిమాలు, వెబ్‌సిరీస్‌లను ఆస్వాదించారు. ఇప్పటికీ కూడా థియేటర్లలో విడుదలైన పెద్ద హీరోల సినిమాలను సైతం ఒక నెలలోపే ఓటీటీల్లో రిలీజ్ చేస్తున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఓటీటీలకు ఎలాంటి క్రేజ్‌ ఉందనేది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఓటీటీల్లో మూవీ లవర్స్‌ కచ్చితంగా మిస్‌ అవ్వకూడని టాప్‌ 6 పర భాష చిత్రాలేంటో చూద్దాం. 

1. ప్రవీణ్ తాంబే ఎవరు ?, డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌



2. 83, డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌, నెట్‌ఫ్లిక్స్‌



3. డ్యూన్, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో



4. ఇరుది పక్కమ్‌ (తమిళం), అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో



5. పడా (మలయాళం), అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో



6. స్పైడర్‌ మ్యాన్: నో వే హోమ్‌, బుక్‌ మై షో



చదవండి: టాలీవుడ్​ టూ హాలీవుడ్​.. ఓటీటీల్లో రచ్చ చేస్తున్న సినిమాలు ఇవే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement